amazon-great-indian-festival News, amazon-great-indian-festival News in telugu, amazon-great-indian-festival న్యూస్ ఇన్ తెలుగు, amazon-great-indian-festival తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  amazon great indian festival

Latest amazon great indian festival Photos

Motorola Razr 40 Ultra: ఈ మోటొరోలా రేజర్ 40 అల్ట్రా ఫోల్డబుల్ ఫోన్ లో 6.9 ఇంచ్ ల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. అలాగే, 3.6 ఇంచ్ ల కవర్ డిస్ ప్లే ఉంటుంది.  ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్ సెట్ ఉంటుంది. ఇందులో 128 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ఒరిజినల్ ధర రూ .119999 కాగా, ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో దీన్ని రూ. 72999 లకే సొంతం చేసుకోవచ్చు.

Amazon Great Indian Festival: ఈ ఫోల్డబుల్ ఫోన్స్ పై ఆమెజాన్ ఫెస్టివల్ లో అద్బుతమైన డిస్కౌంట్స్..

Thursday, October 5, 2023

HP 245 G8 3S7L2PA Notebook: ఈ హెచ్ పీ 245 జీ 8 నోట్ బుక్ ఒరిజినల్ ధర రూ. .39600. కానీ, ప్రస్తుతం ఆమెజాన్ లో దీనిపై 38% డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ అనంతరం ఇది రూ. 21990 లకే లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నాన్ ఈఎంఐ ఆప్షన్ తో కొనుగోలు చేస్తే, అదనంగా రూ. 1500 వరకు  డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, రూ. 10500 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.

Amazon deals on laptops: ఈ లేటెస్ట్ ల్యాప్ టాప్స్ పై ఆమెజాన్ లో బెస్ట్ ఆఫర్స్.. డోంట్ మిస్..

Tuesday, October 3, 2023

LG 242 L 3-Star Smart Inverter Double Refrigerator: ఎల్జీ నుంచి వచ్చిన లేటెస్ట్ రిఫ్రిజిరేటర్. ఇది 3 స్టార్ స్మార్ట్ ఇన్వెస్టర్ డబుల్ డోర్ ఫ్రిజ్. ఇది 242 లీటర్ల సామర్ధ్యం ఉన్న రిఫ్రిజిరేటర్. ఆమెజాన్ లో ఇది 28% డిస్కౌంట్ లో లభిస్తుంది. దీని ఒరిజినల్ ధర రూ.38,599 కాగా, డిస్కౌంట్ తరువాత రూ. 27,800 లకు లభిస్తుంది.

Discounts on refrigerators: ఈ లేటెస్ట్ మోడల్ ఫ్రిజ్ లపై మంచి డిస్కౌంట్స్..

Friday, September 29, 2023

Redmi Buds 4 Active| రెడ్ మి బడ్స్ 4 యాక్టివ్. ఈ  వైర్ లెస్ ఈయర్ ఫోన్స్ రూ. 1,199 కి లభిస్తాయి.  30 గంటల బ్యాటరీ లైఫ్ కు కంపెనీ గ్యారెంటీ ఇస్తోంది.

Amazon sale: 2 వేల రూపాయల లోపు బెస్ట్ వైర్ లెస్ ఈయర్ ఫోన్స్; ఆమెజాన్ సేల్ లో..

Thursday, August 3, 2023

Samsung Galaxy S22 Ultra: ఈ స్మార్ట్‌ఫోన్‌ 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ కోసం 17 శాతం డిస్కౌంట్ ఉంది. దీనిని రూ. 1,08,999కి పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో అదనంగా రూ. 22,250 వరకు తగ్గింపు పొందవచ్చు.

HUGE Discounts | ఈ స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో బొనాంజా ఆఫర్లు, పండగ చేసుకోండి!

Monday, September 26, 2022

OnePlus Nord 2T 5G స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 32,914 కాగా, ఇప్పుడు రూ. 28,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

Amazon Great Indian Festival Sale । ఖరీదైన ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఇదిగో లిస్ట్!

Sunday, September 25, 2022