allu-arjun News, allu-arjun News in telugu, allu-arjun న్యూస్ ఇన్ తెలుగు, allu-arjun తెలుగు న్యూస్ – HT Telugu

Latest allu arjun Photos

పుష్ప 2 మూవీ టీజ‌ర్‌కు ఇర‌వై నాలుగు గంట‌ల్లో  39 మిలియ‌న్ల వ్యూస్ ల‌భించాయి. అత్య‌ధిక మంచి వీక్షించిన ఇండియ‌న్ మూవీ సినిమా టీజ‌ర్స్ లిస్ట్‌లో పుష్ప 2 ఐదో స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ఆగ‌స్ట్ 15న రిలీజ్ కాబోతోంది.

Pushpa 2: ఇండియాలో హ‌య్యెస్ట్ వ్యూస్ వ‌చ్చిన టీజ‌ర్స్ ఇవే - ప్ర‌భాస్ స‌లార్‌ ఫ‌స్ట్ - అల్లు అర్జున్ పుష్ప 2 ప్లేస్ ఇదే!

Tuesday, April 9, 2024

పుష్ప మూవీ స్క్రీనింగ్ సందర్భంగా జర్మనీలో జరుగుతున్న బెర్లిన్ ఫిల్మ్స్ ఫెస్టివల్‍కు ఐకాన్ స్టార్, హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ గ్లోబల్ మూవీ ఫెస్టివల్‍లో పుష్ప 1 ప్రదర్శితం కానుంది.

Allu Arjun: బెర్లిన్‍లో పుష్ప సందడి.. అల్ట్రా స్టైలిష్‍గా అల్లు అర్జున్: ఫొటోలు

Saturday, February 17, 2024

అల్లు అర్జున్‌ ఉద‌యం ఏడు గంట‌ల‌కే ఓటు వేశారు. ఫిలింన‌గ‌ర్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంట‌ర్‌లో క్యూలైన్‌లో నిల్చొని ఓటేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని అభిమానుల‌ను కోరాడు.

Tollywood Stars Cast Vote: ఓటు వేసిన‌ టాలీవుడ్ స్టార్స్ - ఎవ‌రెవ‌రు ఎక్క‌డ ఓటేశారంటే?

Thursday, November 30, 2023

ఈ నేష‌న‌ల్ అవార్డు పార్టీకి అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ హాజ‌ర‌య్యారు.

Allu Arjun Party: నేష‌న‌ల్ అవార్డ్ ఆనందం - అల్లు అర్జున్‌కు స్పెష‌ల్ పార్టీ ఇచ్చిన మామ - ఫొటోలు వైర‌ల్‌

Friday, October 20, 2023

టాలీవుడ్ ప్రముఖ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‍లో నేడు (అక్టోబర్ 17) అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు అల్లు అర్జున్.

Allu Arjun - National Award: జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. కృతి సనన్‍తో ‘తగ్గేదెలే’: ఫొటోలు

Tuesday, October 17, 2023

ప్రముఖ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‍లోని తమ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం దగ్గర పూజ చేశారు.

Allu Arjun: వినాయక చవితి వేడుకల్లో అల్లు అర్జున్.. హారతి ఇచ్చిన ఆర్హ: ఫొటోలు

Monday, September 18, 2023

2021కు గాను 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం నేడు (ఆగస్టు 24) ప్రకటించింది. తెలుగు చిత్రాలకు ఏకంగా పది నేషనల్ అవార్డులు వచ్చాయి.

69th National Film Awards: సత్తాచాటిన తెలుగు సినిమాలు.. 10 జాతీయ అవార్డులు: వివరాలివే

Thursday, August 24, 2023

గీతా ఆర్ట్స్‌లో జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ వేడుక‌ల్లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు.

Independence Day Celebration: టాలీవుడ్ స్టార్స్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్

Tuesday, August 15, 2023

ఈ వేడుక‌లో పుష్ప 2 డైలాగ్‌ను లీక్  చేశాడు అల్లు అర్జున్‌. ఈడంతా ఒక‌టే రూల్ మీద జ‌రుగుతుండాది. పుష్ప గాడి రూల్ అని పుష్ప -2 డైలాగ్ చెప్పి ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకున్నాడు బ‌న్నీ.

Allu Arjun Pushpa 2: పుష్ప గాడి రూల్ - పుష్ప 2 డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్‌

Friday, July 21, 2023

నిఖిల్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 18 పేజీస్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

In Pics : ఇలా చూస్తే ప్రేమ కావ్యాలతో పేజీలు నింపేస్తారు.. ప్రీరిలీజ్ ఈవెంట్లో అనుపమ

Monday, December 19, 2022

Celebs Paid Homage to Krishna: కృష్ణ పార్థివ దేహానికి నమస్కరిస్తున్న సినీ నటుడు చిరంజీవి

Celebs Paid Homage to Krishna: సూపర్‌ స్టార్‌ కృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు

Tuesday, November 15, 2022

Urvashivo Rakshasivo Success Meet: ఊర్వశివో రాక్షసివో సక్సెస్‌ మీట్‌లో తమ్ముడు అల్లు శిరీష్‌ను గట్టిగా వాటేసుకున్న అల్లు అర్జున్‌. తన ఇద్దరు తనయులను చూసి తండ్రి అల్లు అరవింద్‌ తెగ ఆనందపడిపోయాడు.

Urvashivo Rakshasivo Success Meet: ఊర్వశివో రాక్షసివో సక్సెస్‌ మీట్‌లో అల్లు అర్జున్‌ కంటతడి

Monday, November 7, 2022

స్నేహారెడ్డి

Allu Sneha Reddy In Saree: చీర‌క‌ట్టులో మెరిసిన అల్లు స్నేహారెడ్డి - ఫొటోలు వైర‌ల్‌

Thursday, October 27, 2022

Rashmika Mandanna: ఈ షోలో ర్యాంప్‌పై తన క్యూట్‌ స్మైల్‌తో అగ్గి పుట్టించింది రష్మికా. ఈ ఎంబ్రాయిడరీ లెహెంగాకు తగిన నెక్లెస్‌తో ఆమె మెరిసిపోయింది. మిషన్‌ మజ్నూ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఆమె.. వచ్చే నెల నుంచి పుష్ప 2లో అల్లు అర్జున్‌ సరసన నటించనుంది.

Rashmika Mandanna: రోజ్‌ రెడ్‌ లెహెంగాలో స్టన్నింగ్‌గా కనిపిస్తున్న రష్మికా మందన్నా

Wednesday, July 27, 2022