అట్లీతో మూవీపై కీలకమైన అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఇదొక విజువల్ వండర్‌గా నిలుస్తుందన్న ఐకాన్ స్టార్
అట్లీతో తాను తీయబోయే నెక్ట్స్ మూవీపై అల్లు అర్జున్ కీలకమైన అప్డేట్ ఇచ్చాడు. ఇదొక విజువల్ వండర్ గా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ఓ ఈవెంట్లో న్యూస్9తో మాట్లాడుతూ బన్నీ ఈ కామెంట్స్ చేశాడు.
Allu Arjun Top 7 Movies on OTT: ఓటీటీలో ఉన్న అల్లు అర్జున్ టాప్ 7 ఐఎండీబీ రేటింగ్ మూవీస్ ఇవే