alia-bhatt News, alia-bhatt News in telugu, alia-bhatt న్యూస్ ఇన్ తెలుగు, alia-bhatt తెలుగు న్యూస్ – HT Telugu

Latest alia bhatt Photos

Met Gala 2024: అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాషన్ నైట్ గా భావించే మెట్ గాలా 2024 జరుగుతోంది. ఈ ఈవెంట్ కు తమ ఫ్యాషన్, గ్లామర్ మెరుపులతో ప్రపంచవ్యాప్తంగా తారలు రెడ్ కార్పెట్ పై అదరగొట్టారు. ఈ ఏడాది షో థీమ్ పేరు స్లీపింగ్ బ్యూటీస్: రీఅవేకనింగ్ ఫ్యాషన్ కాగా.. డ్రెస్ కోడ్ థీమ్ ది గార్డెన్ ఆఫ్ టైమ్. ఈ షో కోసం ఆలియా భట్ చీరలో వెళ్లడం విశేషం.

Met Gala 2024: మెట్ గాలా 2024.. ఆలియా నుంచి కైలీ జెన్నర్ వరకు.. అదిరిపోయిన ఫ్యాషన్ నైట్

Tuesday, May 7, 2024

అలియా భట్: తన అసాధారణ నటనా నైపుణ్యం, బహుముఖ ప్రజ్ఞతో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ భారతీయ నటి ఆలియా భట్.

TIME's influential people: ‘టైమ్స్’ అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఆలియా భట్, సుందర్ పిచాయ్

Thursday, April 18, 2024

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్.. ఫ్యాషన్ విషయంలో ఎప్పుడూ ఆకట్టుకుంటారు. ఏ ఔట్‍ఫిట్‍లో అయినా గ్లామరస్‍గా మెరుస్తారు. లేటెస్ట్‌గా చీరలో అందాల మెరుపులు మెరిపించారు ఆలియా.

Alia Bhatt in Saree: చీరలో బాలీవుడ్ స్టార్ ఆలియా అమేజింగ్ లుక్.. ఫొటోలు

Tuesday, March 12, 2024

Celebrities at Ambanis Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకల చివరి రోజు అయిన ఆదివారం (మార్చి 3) సెలబ్రిటీలు షారుక్ ఖాన్, ధోనీ, రణ్‌బీర్ ఆలియా దంపతులు, అనన్య పాండే, రజనీకాంత్ లాంటి వాళ్లంతా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.

Celebrities at Ambanis Wedding: అంబానీల పెళ్లి వేడుకలో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సెలబ్రిటీలు.. ఫొటోలు చూశారా?

Monday, March 4, 2024

Deepika Padukone Pregnant: దీపికా పదుకోన్ లాగే 2016లో తన కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో కరీనా కపూర్ ఖాన్ తన తొలి ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఇలా ఫొటోషూట్ చేసింది.

Deepika Padukone Pregnant: దీపికాలాగే కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్లు వీళ్లే

Thursday, February 29, 2024

వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న. కానీ వాలంటైన్స్ వారం ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమవుతుంది. ఈ వారం మొత్తం ఎరుపు రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నిజానికి ఎరుపు రంగు ప్రేమకు ప్రతీకగా చెబుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేకమైన రోజున ఎరుపు రంగును ఇష్టపడతారు. ఈ రోజును ప్రత్యేకంగా మార్చుకోవడానికి అమ్మాయిలు ఎరుపు రంగును ధరిస్తారు.

Valentines Day 2024: వాలెంటైన్స్ డే స్పెషల్.. రెడ్ రోజ్‌లా కనిపించిన హీరోయిన్స్ టిప్స్

Sunday, February 11, 2024

కపూర్ ఇంట్లో క్రిస్మస్ పార్టీ వేడుకగా జరిగింది. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రాహా. ఈమె ఆలియా - రణ్‌బీర్‌ల ముద్దుల కూతురు.

రణ్ బీర్ - ఆలియాల క్యూట్ కూతురు రాహా, మొదటిసారి ఫోటోలకు ఫోజులు

Tuesday, December 26, 2023

ముంబై పోలీసు శాఖ నిర్వహించిన కల్చరల్ ఈవెంట్ ‘ఉమాంగ్’కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‍కు చాలా మంది సెలెబ్రిటీలు వచ్చారు. అయితే, ఆలియాభట్ ఆకట్టుకునేలా పాన్‍సూట్ ధరించారు. క్రిస్మస్ లుక్ వచ్చేలా డ్రెస్‍తో అదరగొట్టారు.

Alia Bhatt: క్రిస్మస్ లుక్‍లో తళతళ మెరిసిన బాలీవుడ్ భామ ఆలియా.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్: ఫొటోలు చూసేయండి

Sunday, December 24, 2023

Alia Bhatt in red saree: ఆలియా భట్ దీపావళి లుక్ ఇది. రెడ్ శారీలో ఆమెను ఇలా చూసిన ఫ్యాన్స్.. దీపావళి పటాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చీరలో ఇలా హాట్ హాట్ పోజులు ఇవ్వడం ఆలియాకే సాధ్యం.

Alia Bhatt in red saree: రెడ్ శారీలో చాలా హాట్‌గా కనిపిస్తున్న ఆలియా.. దీపావళి పటాకా అంటున్న ఫ్యాన్స్

Tuesday, November 14, 2023

Alia Bhatt in Pink Saree: రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ మూవీ చేసినప్పటి నుంచీ రకరకాల చీరల్లో ముద్దొచ్చేలా కనిపిస్తోంది ఆలియా భట్. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఇలా రాణీ పింక్ శారీలో బార్బీ బొమ్మలా కనిపిస్తోంది.

Alia Bhatt in Pink Saree: పింక్ శారీలో బార్బీ బొమ్మలా కనిపిస్తున్న ఆలియా భట్

Friday, August 4, 2023

రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ మూవీ ప్రమోషన్లలో స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఎక్కువగా చీరలనే ధరించి.. టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ చిత్రం జూలై 28న విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ ప్రమోషన్లలో అలియా భట్ చీరలు ధరించి అందంగా మెరిసిన కొన్ని ఫొటోలను ఇక్కడ చూడండి.

Alia Bhatt Saree Photos: ట్రెండీ చీరల్లో ఆలియా మెరుపులు: ఆకట్టుకుంటున్న ఫొటోలు

Sunday, July 30, 2023

Alia Bhatt saree photos: బాలీవుడ్ నటి ఆలియా భట్ తన లేటెస్ట్ మూవీ రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ ప్రమోషన్లలో చీరల్లో సింగారించుకోవడం ఆకట్టుకుంటోంది. పర్పుల్ కలర్ చీరలో ఆమె చండీగఢ్ లో ఈ మూవీ ప్రమోషన్లలో కనిపించింది. ఆలియా క్యూట్ లుక్ ఆకర్షించింది.

Alia Bhatt saree photos: చీరల్లో అందానికి కేరాఫ్‌గా నిలుస్తున్న ఆలియా భట్

Friday, July 28, 2023

పింక్ జాకెట్‌లో అచ్చం బార్బీ బొమ్మ‌లాగే క‌నిపిస్తోంది అనుష్క‌. ఏఐలో  బార్బీ లుక్ ఆక‌ట్టుకుంటోంది.

Bollywood actresses: బార్బీ లుక్‌లో బాలీవుడ్ హీరోయిన్లు అదుర్స్

Wednesday, July 26, 2023

ఇద్దరూ రాకీ, రాణి లుక్ లో కనిపించారు. రణవీర్ పూర్తిగా నలుపు రంగు దుస్తుల్లో ఉన్నాడు. అలియా భట్ గులాబీ రంగు చీరను ధరించింది. ఈ చీరలో అలియా భట్ చాలా అందంగా కనిపించింది.

Alia Bhatt Photos : పింక్ చీరలో అలియా భట్ అద్భుతమైన లుక్.. ఫొటోలు చూడండి

Tuesday, July 18, 2023

68వ ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుకల్లో అందాల తారల సందడి

Actresses Award outfits: ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో మెరిసిన అందాల తారలు.. అదిరిపోయే దుస్తుల్లో ముద్దుగుమ్మలు

Friday, April 28, 2023

చీరలో హాట్‌గా కనిపించిన ఆలియా భట్

Alia Bhatt Hot Pics: చీరలో కనువిందు చేసిన ఆలియా..ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ముద్దుగుమ్మ..!

Saturday, April 1, 2023

Alia Bhatt Birthday: బాలీవుడ్ క్యూటీ పై ఆలియా భట్ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. బుధవారం (మార్చి 15) లండన్ లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకోగా గురువారం (మార్చి 16) ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Alia Bhatt Birthday: బర్త్ డే బేబీ ఆలియా.. లండన్‌లో సెలబ్రేషన్స్

Thursday, March 16, 2023

Rumoured couple Sidharth Malhotra and Kiara Advani were spotted entering the Mumbai airport one after the other. The two left together for their New Year vacation amid rumours of them planning to tie the knot in January next year. (Varinder Chawla)

Bollywood New Year Vacations: హాలీడేకు పయనమైన బాలీవుడ్.. వెకేషన్‌లో నూతన సంవత్సర వేడుకలు

Thursday, December 29, 2022

Alia Bhatt Baby Shower: ఈ సీమంతం వేడుకకు ఆలియా సింపుల్‌ ఎల్లో డ్రెస్‌లో రెడీ అయింది. తాము పేరెంట్స్‌ కాబోతున్నామన్న ఆనందం ఆలియా, రణ్‌బీర్‌లలో కనిపించింది. ఈ సందర్భంగా భార్యకు ముద్దు పెట్టి మురిసిపోయాడు రణ్‌బీర్‌.

Alia Bhatt Baby Shower: ఆలియా భట్‌ సీమంతం.. ఎల్లో డ్రెస్‌లో మెరిసిన బ్యూటీ

Thursday, October 6, 2022

కాబోయే తల్లి అలియా భట్ తన బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్ ప్రమోషన్స్‌తో చాలా బిజీగా ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో కూడా ఆమె ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేస్తుంది.

Alia Bhatt Pregnancy Fashion: ప్రసూతి సమయంలోనూ ఫ్యాషన్ పాఠాలు వల్లిస్తున్న ఆలియా

Thursday, September 8, 2022