airport-photos News, airport-photos News in telugu, airport-photos న్యూస్ ఇన్ తెలుగు, airport-photos తెలుగు న్యూస్ – HT Telugu

Latest airport photos Photos

ఇక సీఎం చంద్రబాబు ప్రాతనిధ్యం వహిస్తున్న కుప్పంలో కూడా ఎయిర్ పోర్టు రానుంది. ఇక్కడ రెండు దశల్లో ఇప్పటికే భూసేకరణ జరగనుంది.  మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాల భూమిని సేకించినట్లు చంద్రబాబు తెలిపారు. ఇక్కడ నిర్మాణ పనుల గురించి.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ఇక గన్నవరం ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్‌ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్‌తో రూపొందించిన డిజైన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఎయిర్ పోర్టులపై ఫోకస్ పెట్టడంతో ఆ ప్రాంతాలకు త్వరలోనే మహర్దశ రావటం ఖాయంగా కనిపిస్తోంది.

AP New Airports : ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు - ఈ ప్రాంతాలకు ఇక మహర్దశ..! ఎక్కడెక్కడంటే..?

Saturday, January 4, 2025

గుంటూరు రైల్వేస్టేషన్‌, డివిజన్‌ పరిధిలోని పలు స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల కల్పనపై రైల్వే అధికారులు దృష్టి సారించారు. ఇందుకోసం తయారు చేసిన డీపీఆర్‌లకు ఆమోదం లభించింది. దీంతో రూ. 100 కోట్లతో ఫుట్ బ్రిడ్జ్‌లు నిర్మించనున్నారు.

South Central Railway : రైల్వే స్టేషన్లలో.. విమానాశ్రయాల మాదిరిగా.. రూ.100 కోట్లతో నిర్మాణ పనులు

Monday, December 2, 2024

వరంగల్‌ను తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. వరంగల్‌లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Warangal : ప్రభుత్వం కీలక ప్రకటన.. రెండో రాజధానిగా వరంగల్.. అందుబాటులోకి విమానాశ్రయం!

Sunday, November 3, 2024

రేపటి(అక్టోబర్ 27) నుంచి విశాఖ-విజయవాడ మధ్య ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు రెండు సర్వీసులను నడపనున్నాయి. ఈ నూతన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు.

Visakhapatnam To Vijayawada Planes : విశాఖ నుంచి విజయవాడకు ఇక గంట ప్రయాణమే, రేపు రెండు విమాన సర్వీసులు ప్రారంభం

Saturday, October 26, 2024

హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్‌ల తయారీ పురోగతిపై.. సీఎం రేవంత్ ఇటీవల అధికారులతో సమీక్షించారు.

Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త లైన్‌కు సీఎం ఆమోదం!

Sunday, September 29, 2024

ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రం భోగాపురం విమానాశ్రయ నిర్మాణంతో మారిపోతుందని సిఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.  భవిష్యత్ లో పెద్దఎత్తున అభివృద్ధి చెందబోయే నగరంగా అవతరలిస్తుందని, ఎయిర్‌పోర్టుతో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతాయన్నారు. ఎయిర్‌పోర్ట్‌కు  శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, విశాఖపట్నం 50 కిలోమీటర్లు దూరంలో ఉంటుందన్నారు.  ఫేజ్-1లో భోగాపురం వరకు బీచ్ రోడ్డు, ఫేజ్-2లో ఇంకో 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్-3లో మూలపేట పోర్టు వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు.

Bhogapuram Airport: 2026 జూన్‌‌కల్లా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం పూర్తి చేయాలన్న ఏపీ సిఎం చంద్రబాబు

Friday, July 12, 2024

ఉత్త‌రాంధ్ర జిల్లాల‌ అభివృద్ధిలో ఎంతో కీల‌క‌మైన, యీ ప్రాంతానికి గుండెకాయ వంటి భోగాపురం అంత‌ర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని 2026 నాటికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పూర్తిచేయాల‌ని కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు నిర్వ‌హ‌ణ సంస్థ జి.ఎం.ఆర్‌. సంస్థ ప్ర‌తినిధుల‌ను కోరారు.

Bhogapuram Airport: 2026కల్లా అందుబాటులోకి రానున్న భోగాపురం విమానాశ్రయం, పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడ

Wednesday, July 10, 2024

ఢిల్లీ విమానాశ్రయంలోని టర్మినల్ 1 పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ)లోని టెర్మినల్ 1 (టీ1) డిపార్చర్ ఏరియాలో ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Delhi Airport pics: ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కుప్పకూలిన దృశ్యాలు

Friday, June 28, 2024

ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్(Shamshabad) పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ప్రహరీ గోడ దూడి ఎయిర్ పోర్ట్ రన్ వే పైకి ప్రవేశించింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు గుర్తించారు.

Leopard Spotted Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టు రన్ వే చిరుత సంచారం, రంగంలోకి అటవీశాఖ అధికారులు

Sunday, April 28, 2024

విమానాన్ని చుట్టుముట్టిన మంటలను ఆర్పివేయడానికి ఏర్ పోర్ట్ సిబ్బంది, ఫైర్ బ్రిగేడ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విమానం దాదాపు బూడిదగా మారింది.

Plane in flames: విమానంలో మంటలు; క్షణాల్లో విమానాన్ని చుట్టుముట్టిన అగ్నికీలలు

Tuesday, January 2, 2024

అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయ ఎంట్రీ గేట్ ఇది. సంప్రదాయ లుక్ లో దీన్ని తీర్చిదిద్దారు. రామాయణ స్ఫూర్తి ఈ విమానాశ్రయంలో అడుగడుగునా కనిపించేలా శ్రద్ధ వహించారు. ఈ విమానాశ్రయంతో భక్తి, ఆధ్యాత్మక పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

Airport in Ayodhya: రామాయణ విశేషాల చిత్రాలతో కనువిందు చేస్తున్న అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయం

Saturday, December 30, 2023

రక్షణ అవసరాలకు ఉపయోగపడుతున్న టైఫూన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, ఎయిర్‌బస్‌లకు.. గాలిలో ఉండగానే ఒక విమానం నుంచి మరో దాంట్లోకి ఇంధనాన్ని నింపుకొనే సామర్థ్యముంటుంది.

RGIA Hyderabad : హైదరాబాద్‍లో దిగిన రాయల్ ఎయిర్ ఫోర్స్ 'టైఫూన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌'

Saturday, September 30, 2023

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఎయిర్ బస్ బెలూగా..  హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. దీన్ని చూసేందుకు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు.

Airbus Beluga at Hyd : ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం.. మన హైదరాబాద్‌‌లో దిగేసింది

Wednesday, August 2, 2023

మహారాష్ట్రలోని పుణెలో ఏర్పాటువుతోంది ఈ ఏర్ పోర్ట్. పుణె ప్రాంతంలో ఏర్పాటవుతున్న తొలి అంతర్జాతీయ విమానాశ్రయం ఈ పురందర్ ఏర్ పోర్ట్.

Top 5 upcoming airports in India: భోగాపురం సహా త్వరలో ప్రారంభం కానున్న టాప్ 5 ఏర్ పోర్ట్స్ ఇవే..

Thursday, July 20, 2023

హిందీలో ర‌ష్మిక మంద‌న్న న‌టించిన గుడ్‌బై, మిష‌న్ మ‌జ్ను సినిమాలు ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయాయి.

Rashmika Mandanna Traditional Look: ట్రెడిషనల్ లుక్‌లో గ్లామ‌ర్ సొగ‌సుల‌తో ఫిదా చేస్తోన్న ర‌ష్మిక‌

Saturday, March 25, 2023