aha-ott News, aha-ott News in telugu, aha-ott న్యూస్ ఇన్ తెలుగు, aha-ott తెలుగు న్యూస్ – HT Telugu

Latest aha ott Photos

గేమ్ ఛేంజ‌ర్స్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు రామ్ చ‌ర‌ణ్ గెస్ట్‌గా అటెండ్ కాబోతున్నాడు.

Ram Charan: డాకు మ‌హారాజ్ వ‌ర్సెస్‌ గేమ్ ఛేంజ‌ర్ - బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్‌గా రామ్‌చ‌ర‌ణ్‌

Tuesday, December 31, 2024

బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న అన్‌స్టాప‌బుల్ టాక్ షోకు వెంక‌టేష్ గెస్ట్‌గా రానున్నాడు. వెంక‌టేష్‌తో పాటు సంక్రాంతికి వ‌స్తున్నాం డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కూడా ఈ షోకు వ‌స్తార‌ని స‌మాచారం.

Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్‌గా వెంక‌టేష్ - సంక్రాంతి సంద‌డి ముందుగానే!

Saturday, December 21, 2024

పొట్టేల్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు నేడు (డిసెంబర్ 20) అడుగుపెట్టింది. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషించిన ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజైంది.

OTT Movies: నేడు ఆహా ఓటీటీలోకి వచ్చిన రెండు తెలుగు సినిమాలు ఇవే

Friday, December 20, 2024

OTT Horror Comedy: ఈ వారం ఓటీటీల్లోకి దసరా సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి.

OTT Horror Comedy: ఈ వారమే ఓటీటీలోకి ఫ్రీగా వస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ.. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా..

Tuesday, October 8, 2024

పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన  త్రీ రోజెస్ వెబ్‌సిరీస్ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది.

Payal Rajput: పాయ‌ల్ రాజ్‌పుత్ తెలుగు బోల్డ్ సిరీస్ త‌మిళంలో రిలీజ్ - సెకండ్ సీజ‌న్‌పై అప్‌డేట్‌!

Saturday, October 5, 2024

మోహ‌న్‌భ‌గ‌త్‌, ర‌వీంద్ర విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఏడాది రిలీజైన ఆరంభం మూవీ డిఫ‌రెంట్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా మ‌న్న‌న‌ల్ని అందుకున్న‌ది. ఈ తెలుగు మూవీ  ఆహా, ఈటీవీ విన్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ ఓటీటీల‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Sci Fi Telugu Movies: లో బ‌డ్జెట్‌తో తెలుగులో వ‌చ్చిన కొన్ని బెస్ట్ సైన్స్ ఫిక్ష‌న్ సినిమాలు ఇవే - ఏ ఓటీటీలో చూడాలంటే?

Monday, September 30, 2024

సెక్టార్ 36: విక్రాంత్ మెస్సీ నటించిన 'సెక్టార్ 36' చిత్రం సెప్టెంబర్ 13న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా సెక్టార్ 36 తెరకెక్కింది.

OTT Movies This Week: ఈవారం ఓటీటీలోకి రానున్న 5 డిఫరెంట్ సినిమాలు.. క్రైమ్, కామెడీ, మర్డర్ మిస్టరీ, స్పై థ్రిల్లర్స్

Thursday, September 5, 2024

జియో సినిమా ఓటీటీలో కాజ‌ల్ ఉమా మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. త్వ‌ర‌లోనే ఉమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఆఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు స‌మాచారం.

Kajal Bollywood Movie: థియేట‌ర్లు కాదు...నేరుగా ఓటీటీలోకి కాజ‌ల్ అగ‌ర్వాల్ బాలీవుడ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ

Thursday, July 11, 2024

యంగ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన ప్రసన్నవదనం సినిమా ఫేస్‍ బ్లైండ్‍నెస్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ థ్రిల్లర్ మూవీ మే 3వ తేదీన థియేటర్లలో రిలీజై మోస్తరుగా ఆడింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Prasanna Vadanam OTT Release: ఈవారంలోనే ఓటీటీలోకి ప్రసన్నవదనం సినిమా.. ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?

Sunday, May 19, 2024

విజ‌య్ సేతుప‌తి, త్రిష హీరోహీరోయిన్లుగా న‌టించిన త‌మిళ మూవీ 96 ఎవ‌ర్‌గ్రీన్ ల‌వ్‌స్టోరీగా నిలిచింది.  హీరోకు దూరంగా హీరోయిన్  శాశ్వ‌తంగా వెళ్లిపోయే సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ సాడ్ ఎండింగ్ ల‌వ్‌స్టోరీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డ‌బ్ వెర్ష‌న్‌ను ఆహా ఓటీటీలో చూడొచ్చు.

Sad Ending Love Movies: గుండెల్ని పిండేసే సాడ్ ఎండింగ్ ల‌వ్ స్టోరీ మూవీస్ ఇవే - ఏ ఓటీటీలో చూడాలంటే?

Friday, May 3, 2024

తమిళ హారర్ మూవీ కరుంగాపియం చిత్రంలో పాపులర్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, రెజీనా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం తెలుగులో కాజల్ కార్తీక పేరుతో వచ్చింది. ఇప్పుడు, థియేటర్లలో విడుదలైన సుమారు సంవత్సరం తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.

Kajal Karthika OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి కాజల్, రెజీనా కలిసి నటించిన హారర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చు?

Monday, April 8, 2024

అశోక్ సెల్వ‌న్‌, జ‌న‌ని అయ్య‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన  భ‌ద్ర‌మ్ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో చూడొచ్చు. వ‌రుస‌గా హ‌త్య‌ల‌కు గుర‌వుతోన్న అనాథ‌ల హ‌త్య ల వెన‌కున్న మిస్ట‌రీని ఓ డిటెక్టివ్ ఎలా ఛేదించాడ‌న్న‌ది ఈ మూవీ క‌థ‌.

Low Budget Dubbing Movies: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన లో బ‌డ్జెట్ తెలుగు డ‌బ్బింగ్ మూవీస్ ఇవే!

Thursday, April 4, 2024

పృథ్వీరాజ్ సుకుమార‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ కోల్డ్ కేస్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ఈసినిమా అదే పేరుతో ఆహా ఓటీటీలో రిలీజైంది. ఓ హ‌త్య కేసును పోలీస్ ఆఫీస‌ర్‌తో పాటు మ‌రో జ‌ర్న‌లిస్ట్  ఎలా సాల్వ్ చేసింద‌న్న‌దే ఇంట్రెస్టింగ్‌గా డైరెక్ట‌ర్ ఈ మూవీలో చూపించాడు.

Investigative Thriller Movies: తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న బెస్ట్ మ‌ల‌యాళం ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ మూవీస్ ఏవంటే?

Tuesday, April 2, 2024

ట్రైలర్, టీజర్‌తో మంచి హారర్ కంటెంట్ ఉన్న సినిమాగా తంత్ర పేరు తెచ్చుకుంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేయనుంది.

Tantra OTT Release: ఓటీటీలోకి 4 రోజుల్లో రానున్న హారర్ మూవీ తంత్ర.. ఎక్కడ చూస్తారంటే?

Monday, April 1, 2024

బిగ్‍బాగ్ ఫేమ్, యంగ్ హీరో సయ్యద్ సోహెల్ నటించిన బూట్‍కట్ బాలరాజు చిత్రం ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో కామెడీ లవ్ మూవీగా తెరకెక్కింది. అయితే, ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టేసింది.

Bootcut Balaraju OTT: ఓటీటీలోకి వచ్చేసిన బూట్‍కట్ బాలరాజు: స్ట్రీమింగ్ వివరాలు ఇవే

Monday, February 26, 2024

యూత్‍లో ఫుల్ క్రేజ్ ఉన్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కీడా కోలా సినిమా నవంబర్ 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. క్రైమ్ కామెడీ సినిమాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దమైంది.

Keedaa Cola ott realese: ఓటీటీలో కీడా కోలా మూవీని ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?

Sunday, December 24, 2023

బేబి సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‍ను కూడా ఆహా ప్రకటించింది.

Baby OTT Release Details: ఓటీటీలోకి వచ్చేస్తున్న బేబి సినిమా: వివరాలివే

Friday, August 18, 2023

హిడింబ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో హిడింబ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

Hidimbha OTT Details: ఓటీటీలోకి వచ్చేసిన హిడింబ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే!

Thursday, August 10, 2023

ఈనెల మరికొన్ని తెలుగు చిత్రాలు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల స్ట్రీమింగ్ డేట్స్ ఖరారయ్యాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Upcoming OTT Release in August: ఈనెల ఓటీటీలోకి రానున్న తెలుగు సినిమాలు ఇవే

Sunday, August 6, 2023

థియేటర్లలో బ్లాక్‍బాస్టర్ అయిన తెలుగు కామెడీ ఎంటర్‌టైనర్ 'సామజవరగమన' చిత్రం ఓటీటీలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈనెల 28వ తేదీన (జూలై 28) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి ఈ సినిమా రానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన 'సామజవరగమన' చిత్రంలో శ్రీవిష్ణు, మోనికా రెబ్బాజాన్ హీరోహీరోయిన్లుగా నటించగా.. నరేశ్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల కీలకపాత్రలో పోషించారు.

Upcoming OTT Releases: ఓటీటీల్లోకి వచ్చేస్తోన్న 5 దక్షిణాది సినిమాలు: సామజవరగమన, నాయకుడుతో పాటు..

Friday, July 21, 2023