adipurush-movie News, adipurush-movie News in telugu, adipurush-movie న్యూస్ ఇన్ తెలుగు, adipurush-movie తెలుగు న్యూస్ – HT Telugu

Latest adipurush movie Photos

పుష్ప 2 మూవీ టీజ‌ర్‌కు ఇర‌వై నాలుగు గంట‌ల్లో  39 మిలియ‌న్ల వ్యూస్ ల‌భించాయి. అత్య‌ధిక మంచి వీక్షించిన ఇండియ‌న్ మూవీ సినిమా టీజ‌ర్స్ లిస్ట్‌లో పుష్ప 2 ఐదో స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ఆగ‌స్ట్ 15న రిలీజ్ కాబోతోంది.

Pushpa 2: ఇండియాలో హ‌య్యెస్ట్ వ్యూస్ వ‌చ్చిన టీజ‌ర్స్ ఇవే - ప్ర‌భాస్ స‌లార్‌ ఫ‌స్ట్ - అల్లు అర్జున్ పుష్ప 2 ప్లేస్ ఇదే!

Tuesday, April 9, 2024

వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటిఫుల్ కృతి సనన్ చాలా గ్యాప్ తర్వాత ఆదిపురుష్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

Kriti Sanon: నాకు అలాంటి మగాడు కావాలి.. డేటింగ్‌పై ఆదిపురుష్ కృతి సనన్ కామెంట్స్

Sunday, April 7, 2024

కృతి సనన్ లేటెస్ట్ మూవీ తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ అద్భుతమైన ప్రమోషనల్ లుక్స్‌తో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. ఒక్కరోజు ముందే నీలిరంగు మినీ డ్రెస్సులో గ్లామర్ లుక్‌తో అలరించిన కృతి సనన్ తాజాగా బెల్ బాటమ్ జంప్ సూట్ లో ఆకట్టుకుంది.

Kriti Sanon: అందాలతో కృతి సనన్ వయ్యారాలు.. లేటెస్ట్ గ్లామర్ పిక్స్ వైరల్

Wednesday, January 31, 2024

తాజాగా హలో మ్యాగజైన్‌కు సంబంధించిన ఫొటోషూట్‌లో ఘాటుగా పరువాల విందు చేసి హీట్ పెంచింది కృతి సనన్.

Kriti Sanon: ఆదిపురుష్ సీత కృతి సనన్ సెక్సీ లుక్స్.. హాట్ పిక్స్ వైరల్

Saturday, December 23, 2023

ఆదిపురుష్ సినిమా నేడు (ఆగస్టు 11) ఓటీటీలో రిలీజ్ అయింది. మహాకావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రాఘవుడిగా స్టార్ హీరో ప్రభాస్, జానకిగా కృతి సనన్, లంకేషుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.

Adipurush OTT Release: రెండు ఓటీటీల్లోకి వచ్చిన ఆదిపురుష్: వివరాలివే

Friday, August 11, 2023

Adipurush with AI: ఆదిపురుష్‌లో రామ, రావణులు ఇలా ఉంటే ఎలా ఉండేది. sahixd అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రాముడిగా ప్రభాస్ ను, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ను ఇలా చూపించాడు. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నారు కదూ. ముఖ్యంగా ప్రభాస్ అయితే హైలైట్.

Adipurush with AI: వావ్.. రాముడిగా ప్రభాస్ ఎంత బాగున్నాడో చూడండి.. ఏఐతో ఆర్టిస్ట్ అద్భుతమైన క్రియేషన్

Thursday, June 22, 2023

ముంబైలో ఆదిపురుష్ సినిమా స్క్రీనింగ్‍కు కృతి సనన్ హాజరైంది. అందమైన కలంకారీ చీర ధరించి కృతి సనన్ వచ్చింది. ఈ చీరలో కృతి మెరిసింది. చాలా అందంగా కనిపించింది. ఆదిపురుష్ సినిమాలో సీతాదేవి పాత్రను కృతి పోషించింది.

Kriti Sanon: కలంకారి చీరలో కృతి సనన్.. ఫిదా అవుతున్న నెటిజన్లు

Saturday, June 17, 2023

పుష్పరాజ్ పాత్రలో నటించిన అల్లు అర్జున్‌ను కూడా ఆదిపురుష్ మీమ్స్ కోసం వాడుకున్నారు. వానర గెటప్ అలానే ఉందని ట్రోల్స్ చేస్తున్నారు.

Adipurush Memes : ఆదిపురుష్ సినిమాపై ఘోరమైన మీమ్స్.. ఇదిగో చూసేయండి

Saturday, June 17, 2023

ఆదిపురుష్ చిత్రం ప్రమోషన్‍లలో పాల్గొంటున్న బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తాజాగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. ఈ ఫొటోలను ఆమె ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. ఆదిపురుష్ సినిమాలో సీతాదేవి పాత్రను కృతి పోషించింది. ఈ మూవీ జూన్ 16న విడుదల కానుంది.  (Instagram)

Kriti Sanon: సంప్రదాయ దుస్తుల్లో మరింత అందంగా కృతి సనన్.. ప్రత్యేకమైన శాలువాతో: ఫొటోలు

Wednesday, June 14, 2023

Adipurush Pre Release Event: తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు.

Adipurush Pre Release Event: తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్.. ప్రభాస్, కృతి జోడీ హైలైట్

Tuesday, June 6, 2023

ఇక ఆదిపురుష్ సినిమాకు కూడా రెండు కోట్లకుపైగానే తీసుకుందని టాక్. 'ఆదిపురుష' ట్రైలర్‌ను మే 9 విడుదల చేశారు. ఈ సినిమా జూన్ 16న థియేటర్లలో విడుదల కానుంది. ప్రభాస్-కృతి జంటగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Kriti Sanon Net Worth : ఆదిపురుష్ సినిమాకు కృతి సనన్ ఎంత తీసుకుంది? ఆమె ఆస్తి ఎంత?

Wednesday, May 10, 2023

కృతిస‌న‌న్‌

Kriti Sanon in Bhediya Promotions: టాలీవుడ్‌లో ప్ర‌భాస్ నా ఫేవ‌రేట్ స్టార్ : కృతిస‌న‌న్‌

Saturday, November 19, 2022