aamir-khan News, aamir-khan News in telugu, aamir-khan న్యూస్ ఇన్ తెలుగు, aamir-khan తెలుగు న్యూస్ – HT Telugu

Latest aamir khan Photos

Longest Kissing Scenes: బాలీవుడ్ లో సుదీర్ఘమైన కిస్ సీన్లు ఉన్న పలు సినిమాలు ఉన్నాయి. వీటిలో యాక్టర్స్ రెచ్చిపోయి ముద్దులు పెట్టేసుకున్నారు.

Longest Kissing Scenes: స్క్రీన్‌పై సుదీర్ఘమైన ముద్దు సీన్లలో నటించిన వాళ్లు వీళ్లే.. హీరోయిన్ పెదవి కొరికిన ఓ హీరో

Friday, February 7, 2025

Aamir Khan Unreleased Movies: ఆమిర్ ఖాన్ కెరీర్లో కొన్ని సినిమాలు విడుదల కాలేదు. అవేంటో తెలుసుకోండి

Aamir Khan Unreleased Movies: ఆమిర్ ఖాన్ నటించిన ఈ సినిమాలు ఇప్పటికీ రిలీజ్ కాలేదు.. ఆ ఆరు సినిమాలు ఇవే..

Thursday, February 6, 2025

పారిశ్రామికవేత్త, దాత రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం సెంట్రల్ ముంబై శ్మశానవాటికలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.

Ratan Tata: రతన్ టాటాకు అంతిమ వీడ్కోలు పలికిన ప్రముఖులు, సన్నిహితులు

Thursday, October 10, 2024

దంగల్ చిత్రంలో వయసైన వ్యక్తి పాత్ర కోసం భారీగా బరువు పెరిగారు హీరో ఆమిర్ ఖాన్. ఆ సినిమాలోనే యంగ్ లుక్ కోసం ఆ తర్వాత 28 కేజీల బరువు తగ్గారు.

సినిమాలో పాత్ర కోసం శరీరాన్ని భారీగా మార్చుకున్న 10 మంది నటీనటులు.. ఆమిర్ ఖాన్ నుంచి విద్యాబాలన్ వరకు..

Tuesday, June 11, 2024

Bollywood Khan Trio Vote: ఐదో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ముంబైలో సోమవారం (మే 20) ఆమిర్ ఖాన్, సల్మాన్, షారుక్ ఖాన్ లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నాడు.

Bollywood Khan Trio Vote: ముంబైలో ఫ్యామిలీస్‌తో కలిసి వచ్చి ఓటేసిన షారుక్, ఆమిర్, సల్మాన్ ఖాన్

Monday, May 20, 2024

సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ లతో కలిసి రామ్ చరణ్ తన ఆర్ఆర్ఆర్ పాట నాటు నాటుకు హుక్ స్టెప్ వేశారు. ఈ పాట హిందీ వెర్షన్ నాచో నాచోకు కూడా ఖాన్లు నృత్యం చేశారు. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, కాబోయే భార్య రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ రెండో రోజు వేదికపై ఇలా సందడి చేశారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది.

Anant Ambani Pre Wedding: రామ్ చరణ్‌తో షారుక్-సల్మాన్-అమీర్ నాటు నాటు డ్యాన్స్.. అనంత్ ప్రీ వెడ్డింగ్ పిక్స్ వైరల్

Sunday, March 3, 2024

Ira Khan Wedding: ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ బుధవారం (జనవరి 10) ముగిసింది. ఈ వేడుక ముగియగానే బాయ్‌ఫ్రెండ్ నుంచి భర్తగా మారిన నుపుర్ శిఖారేకు ఓ ఘాటు లిప్ లాక్ ఇచ్చింది ఇరా ఖాన్.

Ira Khan Wedding: భర్తకు ఘాటు లిప్ లాక్.. ఆమిర్ ఖాన్ కూతురు క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్

Thursday, January 11, 2024

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ బుధవారం నూపుర్ శిఖరేను వివాహం చేసుకున్నారు. ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది.

Amirkhan: అంగరంగ వైభవంగా అమీర్ ఖాన్ కూతురు ఇరా పెళ్లి, ఫోటోలు చూడండి

Thursday, January 4, 2024

ఐరా ఖాన్‌, నుపుర్ శిఖ‌రే పెళ్లి వేడుక‌లో ఆమిర్ ఖాన్‌తో పాటు అత‌డి మాజీ భార్య‌లు రీనా ద‌త్తా, కిర‌ణ్ రావ్ సంద‌డి చేశారు.

Aamir Khan Daughter Wedding: ప్రియుడిని పెళ్లాడిన ఆమిర్ ఖాన్ కూతురు ఐరాఖాన్ - మాజీ భార్య‌కు ఆమిర్ ముద్దులు

Thursday, January 4, 2024

800 crore club movies: షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ తాజాగా రూ.800 కోట్ల క్లబ్ లో చేరిన మరో ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే ఈ ఘనత అందుకుంది. అయితే ఈ మూవీ కంటే ముందే బాహుబలి 2, దంగల్, పఠాన్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఈ అరుదైన ఘనతను అందుకున్నాయి.

800 crore club movies: ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసిన సినిమాలు ఇవే

Tuesday, September 19, 2023

లాల్‌సింగ్ చడ్డా పరాజయం తర్వాత ఆమీర్ ఖాన్ సినిమా ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టారు. దీంతో కొత్త ఆఫీసు ప్రారంభిస్తూ కలశ పూజ నిర్వహించారు. దీనిపై ఆయనను ట్రోల్ చేస్తున్నారు. ఆమీర్‌ను హిందువునిగా చూపించేలా వ్యవహరిస్తున్నారని ఒకరు, మీ పూజలు చూసి నిరాశ చెందుతున్నామని మరొకరు కామెంట్లు పెట్టారు.

Aamir khan Trolled: కొత్త ఆఫీసుకు ఆమీర్ కలశ పూజ.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్..!

Saturday, December 10, 2022

గత కొన్నేళ్లుగా ఐరా ఖాన్.. సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో డేటింగ్‌లో ఉంది. తాజాగా అతడితో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరు పెళ్లి పీటలెక్కనున్నారు.

Ira Khan and Nupur Engagement: అంగరంగ వైభవంగా ఆమీర్ ఖాన్ కుమార్తే నిశ్చితార్థం.. బాయ్‌ఫ్రెండ్‌తో ఐరా ఖాన్ పెళ్లి

Saturday, November 19, 2022