5g-technology News, 5g-technology News in telugu, 5g-technology న్యూస్ ఇన్ తెలుగు, 5g-technology తెలుగు న్యూస్ – HT Telugu

Latest 5g technology Photos

Redmi Pad: రెడ్ మి ప్యాడ్. ఈ ట్యాబ్ ఆమెజాన్ లో 28% డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ ట్యాబ్ అసలు ధర రూ. 28999 కాగా, డిస్కౌంట్ అనంతరం రూ. 17999 లకు లభిస్తుంది. ఇందులో మీడియొటెక్ హీలియో జీ 99 ప్రాసెసర్ ఉంది.

Affordable tabs on Amazon: అందుబాటు ధరలో అడ్వాన్స్డ్ ట్యాబ్స్.. ఎక్కడంటే..?

Wednesday, September 20, 2023

Samsung Galaxy A14 5G |  రూ.  18,999 లకు లభించే సామ్సంగ్ గెలాక్సీ ఏ 14 కూడా 5 జీ నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది.

5G phones under 20,000: 20 వేల రూపాయల లోపు లభించే బెస్ట్ 5 జీ ఫోన్స్ ఇవే..

Tuesday, June 27, 2023

Samsung Galaxy F14 5G | సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 14 5జీ. ఈ 5 జీ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర 14,490. వివిధ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గవచ్చు.

5G smartphones under 15k: 15 వేల రూపాయల లోపు లభించే బెస్ట్ 5 జీ స్మార్ట్ ఫోన్స్

Saturday, April 8, 2023

నవంబర్​లో.. బెంగళూరు, హైదరాబాద్​, గురుగ్రామ్​, నోయిడా, ఘాజియాబాద్​, ఫరీదాబాద్​, పుణెలకు జియో 5జీ సేవలు విస్తరించాయి.

Jio 5G services : 75 నగరాలకు విస్తరించిన జియో 5జీ సేవలు..

Sunday, January 8, 2023

Samsung Galaxy M33 5G: సాంసంగ్​ గ్యాలెక్సీ ఎం33 5జీపై అమెజాన్​లో 35శాతం వరకు డిస్కౌంట్​ లభిస్తోంది. ఫలితంగా ఈ స్మార్ట్​ఫోన్​ రూ. 16,999కే వస్తోంది. 8జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​లో ఆండ్రాయిడ్​ 12 వర్షెన్​ ఉంది. 6.6ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ ప్లస్​ ఎల్​సీడీ డిస్​ప్ల ఇందులో ఉంటుంది. ఎగ్జినోస్​ 1280 ఆక్టా కోర్​ ప్రాసెసర్​ ఇందులో ఉంటుంది. 50ఎంపీ కెమెరా, 6000 ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం.

5G smartphones under rs 20000 : తక్కువ ధరకే 5జీ ఫోన్​.. వీటిపై లుక్కేయండి!

Monday, October 10, 2022

రిలయన్స్ జియో ప్రస్తుతం 4 నగరాల్లో 5G సేవలను ప్రారంభించింది. ఈ తొలి దశలో దిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలలో 5G అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా ప్రారంభించింది.

Jio 5G : ఆ నాలుగు నగరాల్లో 5G సేవలు ప్రారంభం.. యూజర్లకు ఫ్రీ యాక్సెస్!?

Wednesday, October 5, 2022

నేటి కాలంలో ఇంటర్నెట్ లేకుండా ఒక్క రోజును కూడా ఊహించుకోవడం కష్టం. చాలా పనులకు ఇంటర్నెట్ సదుపాయం అవసరం. అయితే, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే Gmail ఉపయోగించవచ్చు. ఆఫ్‌లైన్‌లో ఈ-మెయిల్ పంపవచ్చు. అదెలాగో చూడండి. అయితే ఇది కేవలం Google Chrome బ్రౌజర్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని గుర్తుంచుకోండి.

How to Use Gmail offline | ఇంటర్నెట్ లేకపోయినా జీమెయిల్ ఉపయోగించవచ్చు, ఇలా!

Tuesday, August 30, 2022

Jiophone 5g :  జియో ఫోన్​ 5జీని కూడా ఏజీఎంలోనే ఆవిష్కరించే అవకాశం ఉంది.

Jio 5G Rollout : ఈ నెల 29 నుంచి జియో 5జీ సేవలు షురూ..!

Friday, August 26, 2022