CWG 2022 Day 10 India Schedule: కామన్వెల్త్ గేమ్స్ లో 10వ రోజు ఇండియా షెడ్యూల్ ఇదే
కామన్వెల్త్ గేమ్స్ 2022లో 40 పతకాలతో ఇండియా ఐదో స్థానంలో కొనసాగుతోంది. శనివారం రోజు రెజర్లతో పాటు బ్యాడ్మింటన్,బాక్సింగ్,అథ్లెటిక్స్‌లో భారత ప్లేయర్లు పతకాలు సాధించి క్రీడాభిమానుల్లో సంతోషాన్ని నింపారు. ఆదివారంరోజు బ్యాడ్మింటన్,అథ్లెటిక్స్,టీ20 క్రికెట్‌లో గోల్డ్ మెడల్ మ్యాచ్‌లు జరుగబోతున్నాయి. నేడు భారత క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంది.
CWG 2022 Day 10 India Schedule: కామెన్వెల్త్ గేమ్స్‌లో 10వ రోజు ఇండియా షెడ్యూల్
ట్రెండింగ్ వార్తలు
అథ్లెటిక్స్ - పారా అథ్లెటిక్స్
మెన్స్ ట్రిపుల్ జంప్ (మధ్యాహ్నం 2.45 )
అబ్దుల్లా అబూబాకర్, ఎల్డోస్ పాల్, ప్రవీన్ చిట్రివేల్
మెన్స్ 10000 మీటర్ల రేజ్ వాక్ ఫైనల్ (మధ్యాహ్నం 3.50)
సందీప్ కుమార్
ఉమెన్స్ జావెలిన్ త్రో ఫైనల్ (సాయంత్రం 4.05)
శిల్ప రాణి, అన్నూ రాణి
ఉమెన్స్ 4 *100 రిలే ఫైనల్ (సాయంత్రం 5.24)
మెన్స్ జావెలిన్ త్రో ఫైనల్ (ఆదివారం అర్థరాత్రి)
రోహిత్ యాదవ్, డీపీ మను
మెన్స్ 4 * 100 రిలేజ్ ఫైనల్ ఆదివారం అర్ధరాత్రి
బ్యాడ్మింటన్
ఉమెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ (మధ్యాహ్నం 2.20)
పీవీ సింధు
మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ (మధ్యాహ్నం 3.10)
లక్ష్య సేన్
మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ (మధ్యాహ్నం 3.10)
కిదాంబి శ్రీకాంత్
బాక్సింగ్
ఉమెన్స్ 48 కేజీలు ఫైనల్(మధ్యాహ్నం 3 గంటలకు) - నీతు
మెన్స్ 51 కేజీలు ఫైనల్ మధ్యాహ్నం 3.15 - అమిత్ పంగల్
ఉమెన్స్ 50 కేజీలు ఫైనల్ రాత్రి 7 గంటలకు - నిఖత్ జరీన్
క్రికెట్
ఉమెన్స్ టీ20 ఫైనల్
స్క్వాష్
మిక్స్ డ్ డబుల్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (రాత్రి 10.30)
దీపిక పల్లికల్, సౌరభ్ ఘోషల్
హాకీ
ఉమెన్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 1.30 నుంచి)
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
టేబుల్ టెన్నిస్, పారా టేబుల్ టెన్నిస్
ఉమెన్స్ సింగిల్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3.35)
శ్రీజ ఆకుల
మెన్స్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (సాయంత్రం 6.15)
ఆచంట శరత్ కమల్, జి సత్యన్
మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్
ఆచంట శరత్ కమల్
మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్
జి.సత్యన్
మిక్స్ డ్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (ఆదివారం అర్ధరాత్రి )
ఆచంట శరత్ కమల్, శ్రీజ ఆకుల