గురు చతుష్షష్టోత్తర శతనామావళి పారాయణంతో బృహస్పతి అనుగ్రహం పొందండి-get the blessings of jupiter by reciting guru chatushshashtotara shatanamavali ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  గురు చతుష్షష్టోత్తర శతనామావళి పారాయణంతో బృహస్పతి అనుగ్రహం పొందండి

గురు చతుష్షష్టోత్తర శతనామావళి పారాయణంతో బృహస్పతి అనుగ్రహం పొందండి

HT Telugu Desk HT Telugu
May 31, 2023 03:55 PM IST

గురు చతుష్షష్టోత్తర శతనామావళి పారాయణంతో బృహస్పతి అనుగ్రహం పొందండి. గురు బలం బాగుంటే అన్ని కార్యాలు ఫలిస్తాయి. అనుకున్నవన్నీ పూర్తవుతాయి.

గురు దేవుడు
గురు దేవుడు (E. A. Rodrigues, Public domain, via Wikimedia Commons)

గురువు దేవతలకే గురువు. అత్యంత శక్తిమంతమైన గ్రహం. బృహస్పతి అంటే గురువుకు ఉన్న నామాల్లో ఒకటి. గురు స్వభావం మృదు స్వభావి. సత్య గుణం కలిగి ఉంటాడు. విద్య, మేథస్సు, జ్యోతిష్యం, ధనం, సంతానం, కీర్తి, గృహం, బంగారం వంటివి గురు గ్రహ కారకత్వాలు.

అందువల్ల గురు గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలన్నా, అనుగ్రహం పొందాలన్నా గురువారం రోజు బృహస్పతి చతుష్షష్టోత్తర శతనామావళి, గురు గ్రహ అష్టోత్తరం చదువుకోవాలి. గురు బలం బాగుంటే మీరు అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు.

గురు చతుష్షష్టోత్తర శతనామావళి

  1. ఓం గురవే నమః
  2. ఓం గుణవరాయ నమః
  3. ఓం గోప్రే నమః
  4. ఓం గోచరాయ నమః
  5. ఓం గోపతిప్రియాయ నమః
  6. ఓం గుణినే నమః
  7. ఓం గుణవతాంశ్రేష్ఠాయ నమః
  8. ఓం గురూణాం గురవే నమః
  9. ఓం అవ్యయాయ నమః
  10. ఓం జేత్రే నమః
  11. ఓం జయంతాయ నమః
  12. ఓం జయదాయ నమః
  13. ఓం జీవాయ నమః
  14. ఓం అనంతాయ నమః
  15. ఓం జయావహాయ నమః
  16. ఓం ఆంగీరసాయ నమః
  17. ఓం అధ్వరాసక్తాయ నమః
  18. ఓం వివిక్తాయ నమః
  19. ఓం అద్వరకృతే నమః
  20. ఓం పరస్మై నమః
  21. ఓం వాచస్పతయే నమః
  22. ఓం వశినే నమః
  23. ఓం వశ్యాయ నమః
  24. ఓం వరిష్ఠాయ నమః
  25. ఓం వాగ్విచక్షణాయ నమః
  26. ఓం చిత్తశుద్ధికరాయ నమః
  27. ఓం శ్రీమతే నమః
  28. ఓం చైత్రాయ నమః
  29. ఓం చిత్రశిఖండిజాయ నమః
  30. ఓం బృహప్రదాయ నమః
  31. ఓం బృహద్భానవే నమః
  32. ఓం బృహస్పతయే నమః
  33. ఓం అభీష్టదాయ నమః
  34. ఓం సురాచార్యాయ నమః
  35. ఓం సురారాధ్యాయ నమః
  36. ఓం సురకార్యహితంకరాయ నమః
  37. ఓం గీర్వాణపోషకాయ నమః
  38. ఓం ధన్యాయ నమః
  39. ఓం గీష్పతయే నమః
  40. ఓం గిరిశాయ నమః
  41. ఓం అనఘాయ నమః
  42. ఓం ధీవరాయ నమః
  43. ఓం ధిషణాయ నమః
  44. ఓం దివ్యభూషణాయ నమః
  45. ఓం దేవపూజితాయ నమః
  46. ఓం ధనుర్ధరాయ నమః
  47. ఓం దైత్యహంత్రే నమః
  48. ఓం దయాసారాయ నమః
  49. ఓం దయాకరాయ నమః
  50. ఓం దారిద్య్రనాశకాయ నమః
  51. ఓం ధన్యాయ నమః
  52. ఓం దక్షిణాయన సంభవాయ నమః
  53. ఓం ధనుర్మీనాధిపాయ నమః
  54. ఓం దేవాయ నమః
  55. ఓం ధనుర్బాణధరాయ నమః
  56. ఓం హరయే నమః
  57. ఓం ఆజీరసాబ్దసంజాతాయ నమః
  58. ఓం ఆజీరసకులోద్భవాయ నమః
  59. ఓం సిన్ధుదేశాధిపాయ నమః
  60. ఓం ధీమతే నమః
  61. ఓం స్వర్ణవర్ణాయ నమః
  62. ఓం చతుర్భజాయ నమః
  63. ఓం హేమాంగదాయ నమః
  64. ఓం హేమవపుషే నమః
  65. ఓం హేమభూషణభూషితాయ నమః
  66. ఓం పుష్యనాథాయ నమః
  67. ఓం పుష్యరాగమణి మణ్డనమణ్ణితాయ నమః
  68. ఓం కాశపుష్పసమానాభాయ నమః -
  69. ఓం కలిదోషనివారకాయ నమః
  70. ఓం ఇంద్రాధిదేవాయ నమః
  71. ఓం దేవేశాయ నమః
  72. ఓం దేవతాభీష్టదాయకాయ నమః
  73. ఓం అసమానబలాయ నమః
  74. ఓం సత్త్వగుణసమృద్విభాసురాయ నమః
  75. ఓం భూసురాభీష్టదాయ నమః
  76. ఓం భూరియశసే నమః
  77. ఓం పుణ్యవివర్ధనాయ నమః
  78. ఓం ధర్మరూపాయ నమః
  79. ఓం ధనాధ్యక్షాయ నమః
  80. ఓం ధనదాయ నమః
  81. ఓం ధర్మపాలనాయ నమః
  82. ఓం సర్వపాపప్రశమనాయ నమః
  83. ఓం సర్వవేదార్థతత్త్వజ్ఞాయ నమః
  84. ఓం సర్వాపద్వినివారకాయ నమః
  85. ఓం స్వమతానుగతామరాయ నమః
  86. ఓం ఋగ్వేదపారగాయ నమః
  87. ఓం ఋక్షరాశిమార్గప్రచారకాయ నమః
  88. ఓం సదానన్దాయ నమః
  89. ఓం సత్యసన్థాయ నమః
  90. ఓం సత్యసఙ్కల్పమానసాయ నమః
  91. ఓం సర్వాగమజ్ఞాయ నమః
  92. ఓం సర్వజ్ఞాయ నమః
  93. ఓం సర్వవేదాన్తవిదే నమః
  94. ఓం వరాయ నమః
  95. ఓం బ్రహ్మపుత్రాయ నమః
  96. ఓం బ్రాహ్మణేశాయ నమః
  97. ఓం బ్రహ్మవిద్యావిశారదాయ నమః
  98. ఓం సమానాధికనిర్ముక్తాయ నమః
  99. ఓం సర్వలోకవశంవదాయ నమః
  100. ఓం ససురాసురగన్ధర్వ నందితాయ నమః
  101. ఓం సత్యభాషణాయ నమః
  102. ఓం సురేన్దవన్వాయి నమః
  103. ఓం దేవాచార్యాయ నమః
  104. ఓం అనన్తసామర్థ్యాయ నమః
  105. ఓం వేదసిద్ధాన్తపారగాయ నమః
  106. ఓం సదానన్దాయ నమః
  107. ఓం పీడాహరాయ నమః
  108. ఓం వాచస్పతయే నమః
  109. ఓం పీతవాససే నమః
  110. ఓం అద్వితీయరూపాయ నమః
  111. ఓం లంబకూర్చాయ నమః
  112. ఓం ప్రహృష్ణనేత్రాయ నమః
  113. ఓం విప్రాణాంపతయే నమః
  114. ఓం భార్గవశిష్యాయ నమః
  115. ఓం విపన్నహితకారిణే నమః
  116. ఓం సురసైన్యానాంవిపత్తి త్రాణహేతవే నమః
  117. ఓం బృహస్పతయే నమః
  118. ఓం సురాచార్యాయ నమః
  119. ఓం దయావతే నమః
  120. ఓం శుభలక్షణాయ నమః
  121. ఓం లోకత్రయగురనే నమః
  122. ఓం శ్రీమతే నమః
  123. ఓం సర్వపాయ నమః
  124. ఓం సర్వతోవిభవే నమః
  125. ఓం సర్వేశాయ నమః
  126. ఓం సర్వహృష్ణాయ నమః
  127. ఓం సర్వగాయ నమః
  128. ఓం సర్వపూజితాయ నమః
  129. ఓం అక్రోధనాయ నమః
  130. ఓం మునిశ్రేష్టాయ నమః
  131. ఓం నీతికర్తే నమః
  132. ఓం జగత్పిత్రే నమః
  133. ఓం విశ్వాత్మనే నమః
  134. ఓం విశ్వకర్తే నమః
  135. ఓం విశ్వయోనయే నమః
  136. ఓం అయోనిజాయ నమః
  137. ఓం భూర్భువాయ నమః
  138. ఓం ధనదాత్రే, భర్తే నమః
  139. ఓం జీవాయ నమః
  140. ఓం మహాబలాయ నమః
  141. ఓం బృహస్పతయే నమః
  142. ఓం కాశ్యపేశాయ నమః
  143. ఓం దయావతే నమః
  144. ఓం శుభలక్షణాయ నమః
  145. ఓం అభీష్టఫలదాయ నమః
  146. ఓం శ్రీమతే నమః
  147. ఓం శుభగ్రహాయ నమః
  148. ఓం బృహస్పతయే నమః
  149. ఓం సురాచార్యాయ నమః
  150. ఓం దేవాసురసుపూజితాయ నమః
  151. ఓం ఆచార్యాయ నమః
  152. ఓం దానవారయే నమః
  153. ఓం సురమిన్త్రిణే నమః
  154. ఓం పురోహితాయ నమః
  155. ఓం కాలాజ్ఞాయ నమః
  156. ఓం కాలరుగ్వేత్త్రే నమః
  157. ఓం చిత్తగాయ నమః
  158. ఓం ప్రజాపతయే నమః
  159. ఓం విష్ణవే నమః
  160. ఓం కృష్ణాయ, సూక్ష్మాయ నమః
  161. ఓం ప్రతిదేవోజ్వలగ్రహాయ నమః
  162. ఓం శ్రీ బృహస్పతయే నమః

WhatsApp channel