డియర్ పేరెంట్స్.. పిల్లలు ఏం చెబుతున్నారో.. వినండి !-why is it important to listen to your child ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  డియర్ పేరెంట్స్.. పిల్లలు ఏం చెబుతున్నారో.. వినండి !

డియర్ పేరెంట్స్.. పిల్లలు ఏం చెబుతున్నారో.. వినండి !

Jul 25, 2022, 10:12 PM IST HT Marathi Desk
Jul 25, 2022, 10:12 PM , IST

  • ఈ రోజుల్లో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు సవాల్‌గా మారుతోంది. పేరంట్స్‌కు పిల్లలకు మధ్య అనేక విషయాల్లో దూరం పెరిగిపోతుంది. ఇక ఉద్యోగస్థులైన తల్లిదండ్రలకు ఈ సమస్య మరీ ఎక్కువ. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య పలు రకాల వైరుధ్యాలు వస్తున్నాయని పిల్లల నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా...

కొన్నిసార్లు పిల్లలు తమ భావాలను తమ తల్లిదండ్రులతో పంచుకోరు. అసలు దానికి కారణమెంటి? కమ్యూనికేషన్ అనేది ప్రతి సంబంధంలో చాలా కీలకం, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనికేషన్ సహాయపడుతుంది. పేరెంటింగ్ ఎలా చేస్తున్నారనేది ముఖ్యం కాదు, పిల్లల భావాలను, వారు ఏమనుకుంటున్నారో వినడం, అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలు తమ భావాల గురించి మాట్లాడేలా ప్రోత్సహించడం కూడా చాలా ముఖ్యం.

(1 / 6)

కొన్నిసార్లు పిల్లలు తమ భావాలను తమ తల్లిదండ్రులతో పంచుకోరు. అసలు దానికి కారణమెంటి? కమ్యూనికేషన్ అనేది ప్రతి సంబంధంలో చాలా కీలకం, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనికేషన్ సహాయపడుతుంది. పేరెంటింగ్ ఎలా చేస్తున్నారనేది ముఖ్యం కాదు, పిల్లల భావాలను, వారు ఏమనుకుంటున్నారో వినడం, అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలు తమ భావాల గురించి మాట్లాడేలా ప్రోత్సహించడం కూడా చాలా ముఖ్యం.(Unsplash)

కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులు ముఖాల్లో కనిపించే చికాకు చూసి వారి భావాలను చెప్పడంలో వెనుకాడుతారు. అందుకే వారు తమ స్వంత భావాలను వారితో పంచుకోరు. చికాకు, కోపం తమ వరకే ఉండాలి. పిల్లల వద్దకు వచ్చే వరకు అంతా మరిచిపోవాలి

(2 / 6)

కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులు ముఖాల్లో కనిపించే చికాకు చూసి వారి భావాలను చెప్పడంలో వెనుకాడుతారు. అందుకే వారు తమ స్వంత భావాలను వారితో పంచుకోరు. చికాకు, కోపం తమ వరకే ఉండాలి. పిల్లల వద్దకు వచ్చే వరకు అంతా మరిచిపోవాలి(Unsplash)

కొంతమంది తల్లిదండ్రులు తమ పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. అందువల్ల, పిల్లలు తమ తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఇదే సరైన సమయమని భావించరు. ఇది వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌ను సృష్టిస్తుంది.

(3 / 6)

కొంతమంది తల్లిదండ్రులు తమ పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. అందువల్ల, పిల్లలు తమ తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఇదే సరైన సమయమని భావించరు. ఇది వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌ను సృష్టిస్తుంది.(Unsplash)

కొన్నిసార్లు పిల్లలు తమ భావాలను పంచుకోవడానికి ఆశగా ఎదురుచూస్తుంటారు. ఆ సమయంలో వారి చిలిని మాటలను వినడానికి ప్రయత్నించండి.

(4 / 6)

కొన్నిసార్లు పిల్లలు తమ భావాలను పంచుకోవడానికి ఆశగా ఎదురుచూస్తుంటారు. ఆ సమయంలో వారి చిలిని మాటలను వినడానికి ప్రయత్నించండి.(Unsplash)

తల్లిదండ్రులు పిల్లల ఆశగా అడిగి దాన్ని సులభంగా తిరస్కరించకూడదు. మొదట పిల్లలు ఏం చెబుతున్నారో పూర్తిగా వినాలి. ఆ తర్వాత అస్కారం ఉన్నంత వరకు వాటిని తీర్చే ప్రయత్నం చేయండి

(5 / 6)

తల్లిదండ్రులు పిల్లల ఆశగా అడిగి దాన్ని సులభంగా తిరస్కరించకూడదు. మొదట పిల్లలు ఏం చెబుతున్నారో పూర్తిగా వినాలి. ఆ తర్వాత అస్కారం ఉన్నంత వరకు వాటిని తీర్చే ప్రయత్నం చేయండి(Unsplash)

పిల్లలతో స్నేహ భావం పెంచుకునేలా ప్రవర్తించాలి. చిన్న విషయాన్ని పెద్దదిగా చూడకూడదు. ఎందుకంటే వారిది అర్ధం చేసుకోలేని వయసు. వారిని ఆర్థం చేసుకుని చెప్పేది వింటుండాలి

(6 / 6)

పిల్లలతో స్నేహ భావం పెంచుకునేలా ప్రవర్తించాలి. చిన్న విషయాన్ని పెద్దదిగా చూడకూడదు. ఎందుకంటే వారిది అర్ధం చేసుకోలేని వయసు. వారిని ఆర్థం చేసుకుని చెప్పేది వింటుండాలి(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు