Vietnam Tour । ఈ ఏడాదిలో వియత్నాంకు విహారయాత్ర చేయండి.. ఎందుకంటే?!-want to visit a foreign country here are 6 reasons you need to visit vietnam this year ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Want To Visit A Foreign Country, Here Are 6 Reasons You Need To Visit Vietnam This Year

Vietnam Tour । ఈ ఏడాదిలో వియత్నాంకు విహారయాత్ర చేయండి.. ఎందుకంటే?!

Jan 30, 2023, 01:28 PM IST HT Telugu Desk
Jan 30, 2023, 01:28 PM , IST

  • Vietnam Tour: ఈ ఏడాది ఏదైనా అంతర్జాతీయ ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే వియత్నాం వెళ్లండి, ఎందుకో ఇక్కడ చూడండి.

 వియత్నాం, ఆగ్నేయాసియాలో అత్యంత సుందరమైన, బడ్జెట్ ధరలో యాత్రకు అనువైన దేశం.  మీరు మొదటిసారి అంతర్జాతీయ పర్యటన చేస్తే ఇది సరైన గమ్యస్థానం. అందమైన బీచ్‌లను నుండి ఆహా అనిపించే వంటకాల వరకు, ఈ ప్రదేశం చాలా ఆఫర్లను అందిస్తుంది. 

(1 / 7)

 వియత్నాం, ఆగ్నేయాసియాలో అత్యంత సుందరమైన, బడ్జెట్ ధరలో యాత్రకు అనువైన దేశం.  మీరు మొదటిసారి అంతర్జాతీయ పర్యటన చేస్తే ఇది సరైన గమ్యస్థానం. అందమైన బీచ్‌లను నుండి ఆహా అనిపించే వంటకాల వరకు, ఈ ప్రదేశం చాలా ఆఫర్లను అందిస్తుంది. (Unsplash)

అడ్వెంచర్ కోసం: వియత్నాంలో సాహస ప్రియులకు చాలా రకాల అడ్వెంచర్ ఆప్షన్లు ఉన్నాయి. హా లాంగ్ బే చుట్టూ బేలో కయాకింగ్, సహజ కార్స్ట్ గోడలను ఎక్కడం,  మోటార్ సైకిళ్లపై పర్వత రహదారులను అన్వేషించడం వంటివి గొప్ప అనుభూతిని ఇస్తాయి. 

(2 / 7)

అడ్వెంచర్ కోసం: వియత్నాంలో సాహస ప్రియులకు చాలా రకాల అడ్వెంచర్ ఆప్షన్లు ఉన్నాయి. హా లాంగ్ బే చుట్టూ బేలో కయాకింగ్, సహజ కార్స్ట్ గోడలను ఎక్కడం,  మోటార్ సైకిళ్లపై పర్వత రహదారులను అన్వేషించడం వంటివి గొప్ప అనుభూతిని ఇస్తాయి. (Unsplash)

బడ్జెట్ ఫ్రెండ్లీ: బడ్జెట్‌లో అంతర్జాతీయ పర్యటన చేయాలనుకునే వారి కోసం వియత్నాం గొప్ప ప్రదేశం. ఇక్కడ భారతీయులకు సరసమైన ధరలలో అనేక హాస్టళ్లు, హోటళ్లు మొదలైన వసతులు లభిస్తాయి.

(3 / 7)

బడ్జెట్ ఫ్రెండ్లీ: బడ్జెట్‌లో అంతర్జాతీయ పర్యటన చేయాలనుకునే వారి కోసం వియత్నాం గొప్ప ప్రదేశం. ఇక్కడ భారతీయులకు సరసమైన ధరలలో అనేక హాస్టళ్లు, హోటళ్లు మొదలైన వసతులు లభిస్తాయి.(Unsplash)

 ఆహారం: మీరు ఆహార ప్రియులైనా, కాకపోయినా,  ఇక్కడి స్థానిక వంటకాలను తప్పకుండా తినేందుకు ప్రయత్నించాలి. రుచికరమైన, తాజాదనంతో కూడిన, ఆరోగ్యకరమైన ఆహారాలు లభిస్తాయి. ఫో నూడిల్ సూప్, స్ప్రింగ్ రోల్స్, బాన్ మి (వియత్నామీస్ బాగెట్), స్టిక్కీ రైస్,  సీఫుడ్ వంటివి తప్పక రుచిచూడాలి.

(4 / 7)

 ఆహారం: మీరు ఆహార ప్రియులైనా, కాకపోయినా,  ఇక్కడి స్థానిక వంటకాలను తప్పకుండా తినేందుకు ప్రయత్నించాలి. రుచికరమైన, తాజాదనంతో కూడిన, ఆరోగ్యకరమైన ఆహారాలు లభిస్తాయి. ఫో నూడిల్ సూప్, స్ప్రింగ్ రోల్స్, బాన్ మి (వియత్నామీస్ బాగెట్), స్టిక్కీ రైస్,  సీఫుడ్ వంటివి తప్పక రుచిచూడాలి.(Unsplash)

సుందర దృశ్యాలు: వియత్నాం 3,000 కిలోమీటర్ల సహజమైన ఉష్ణమండల తీరప్రాంతాన్ని కలిగి ఉన్న దేశం. ఇది ప్రపంచంలోనే కొన్ని అత్యుత్తమ బీచ్‌లను కలిగి ఉంది 

(5 / 7)

సుందర దృశ్యాలు: వియత్నాం 3,000 కిలోమీటర్ల సహజమైన ఉష్ణమండల తీరప్రాంతాన్ని కలిగి ఉన్న దేశం. ఇది ప్రపంచంలోనే కొన్ని అత్యుత్తమ బీచ్‌లను కలిగి ఉంది (Unsplash)

స్నేహపూర్వక స్థానికులు: భాష ఒక అవరోధంగా ఉన్నప్పటికీ, వియత్నాం ప్రజలు తమ దేశానికి వచ్చిన అతిథులతో ఎంతో ఆత్మీయంగా మెలుగుతారు. మీకు ఇక్కడి స్థానికులు చాలా సహాయకారిగా, స్నేహపూర్వకంగా ఉంటారు. మీ బాడీ లాంగ్వేజ్, కొన్ని ఇంగ్లీషు పదాలను అర్థం చేసుకొని మీకు కావాల్సినవి అందేలా చూస్తారు.

(6 / 7)

స్నేహపూర్వక స్థానికులు: భాష ఒక అవరోధంగా ఉన్నప్పటికీ, వియత్నాం ప్రజలు తమ దేశానికి వచ్చిన అతిథులతో ఎంతో ఆత్మీయంగా మెలుగుతారు. మీకు ఇక్కడి స్థానికులు చాలా సహాయకారిగా, స్నేహపూర్వకంగా ఉంటారు. మీ బాడీ లాంగ్వేజ్, కొన్ని ఇంగ్లీషు పదాలను అర్థం చేసుకొని మీకు కావాల్సినవి అందేలా చూస్తారు.(Unsplash)

 సంస్కృతి: మీరు వియత్నాంలో హో చి మిన్ సిటీ (సైగాన్) కింద ఉన్న టన్నెల్ సిస్టమ్‌ల ద్వారా వివిధ ఆర్కిటెక్చర్, మ్యూజియంలు సందర్శించవచ్చు, ఇది 2,000 BC నాటి ప్రదేశం, ఇవి ఇక్కడి గొప్ప సంస్కృతికి అద్ధం పడతాయి. 

(7 / 7)

 సంస్కృతి: మీరు వియత్నాంలో హో చి మిన్ సిటీ (సైగాన్) కింద ఉన్న టన్నెల్ సిస్టమ్‌ల ద్వారా వివిధ ఆర్కిటెక్చర్, మ్యూజియంలు సందర్శించవచ్చు, ఇది 2,000 BC నాటి ప్రదేశం, ఇవి ఇక్కడి గొప్ప సంస్కృతికి అద్ధం పడతాయి. (Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు