Vivo T1 5G: అదిరిపోయే ఫీచర్లతో వివో 5జీ ఫోన్‌.. ధర ఎంతో తెలుసా!-vivo t1 pro 5g india launch know price and key specifications ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Vivo T1 Pro 5g India Launch Know Price And Key Specifications

Vivo T1 5G: అదిరిపోయే ఫీచర్లతో వివో 5జీ ఫోన్‌.. ధర ఎంతో తెలుసా!

Feb 18, 2022, 09:20 PM IST Rekulapally Saichand
Feb 18, 2022, 09:20 PM , IST

Vivo T1 5G: భారతీయ మార్కెట్లో 5జీ ఫోన్‌ల ఆదరణ పెరుగుతుంది. బడ్జెట్‌‌లో వచ్చే 5జీ ఫోన్‌లపై వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా చైనా మెుబైల్ దిగ్గజ సంస్థ వివో బడ్జెట్‌ ధరలో 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది.  Vivo T1 5G పేరుతో లాంచ్‌ చేసిన ఈ మొబైల్‌లో అనేక ఫీచర్లు  ఉన్నాయి..

Vivo T1 5G స్మార్ట్‌ఫోన్‌గా పనితీరు వినియోగదారులు అభిరుచి తగ్గట్టుగానే ఉన్నట్లుగా వివిధ రివ్యూలను బట్టి చూస్తే తెలుస్తోంది. 4GB+128 GB బేస్ వేరియంట్ Vivo T1 5G ఫోన్ ప్రారంభ ధర రూ. 15,990 ఉండగా.. 6GB RAM ధర రూ. 16,990 ఉంది. 8GB RAM ధర 19,990గా ఉంది.

(1 / 5)

Vivo T1 5G స్మార్ట్‌ఫోన్‌గా పనితీరు వినియోగదారులు అభిరుచి తగ్గట్టుగానే ఉన్నట్లుగా వివిధ రివ్యూలను బట్టి చూస్తే తెలుస్తోంది. 4GB+128 GB బేస్ వేరియంట్ Vivo T1 5G ఫోన్ ప్రారంభ ధర రూ. 15,990 ఉండగా.. 6GB RAM ధర రూ. 16,990 ఉంది. 8GB RAM ధర 19,990గా ఉంది.(Vivo )

Vivo T1 5G బ్యాక్ ప్యానల్‌లో రెయిన్‌బో ఫాంటసీ కలర్ వేరియంట్‌ను యాడ్ చేశారు. నీలం, నారింజ రంగుల విభిన్న షేడ్స్‌లో బాడీ మెరుస్తుంది. ఫోన్ బరువు కూడా చాలా సులువుగా ఉంది.

(2 / 5)

Vivo T1 5G బ్యాక్ ప్యానల్‌లో రెయిన్‌బో ఫాంటసీ కలర్ వేరియంట్‌ను యాడ్ చేశారు. నీలం, నారింజ రంగుల విభిన్న షేడ్స్‌లో బాడీ మెరుస్తుంది. ఫోన్ బరువు కూడా చాలా సులువుగా ఉంది.(HT Tech)

ఫోన్.. 6.58 అంగుళాల డిస్‌ప్లేతో 120HZ రిఫ్రెష్ రేట్‌, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌‌ను కలిగి ఉంది. డిస్ప్లే డ్రాప్ నాచ్ డిజైన్‌తో అధిక-ఆక్టేన్ గేమ్‌లను ఆడేందుకు అనువుగా ఈ పోన్‌ను రూపొందించారు.

(3 / 5)

ఫోన్.. 6.58 అంగుళాల డిస్‌ప్లేతో 120HZ రిఫ్రెష్ రేట్‌, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌‌ను కలిగి ఉంది. డిస్ప్లే డ్రాప్ నాచ్ డిజైన్‌తో అధిక-ఆక్టేన్ గేమ్‌లను ఆడేందుకు అనువుగా ఈ పోన్‌ను రూపొందించారు.(HT Tech)

Vivo T1 5G బ్యాక్ కెమెరా ట్రిపుల్ సెటప్‌తో ప్యాక్ చేయబడింది. వెనుక వైపు ఉన్న ప్రధాన కెమెరా 50MPతో పాటు సెన్సార్‌ను కలిగి ఉంది. మిగితవి 2MP మాక్రో షూటర్, 2MP వైడ్ యాంగిల్ లెన్స్‌తో సెటప్ చేయబడ్డాయి. సెల్ఫీల కోసం 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

(4 / 5)

Vivo T1 5G బ్యాక్ కెమెరా ట్రిపుల్ సెటప్‌తో ప్యాక్ చేయబడింది. వెనుక వైపు ఉన్న ప్రధాన కెమెరా 50MPతో పాటు సెన్సార్‌ను కలిగి ఉంది. మిగితవి 2MP మాక్రో షూటర్, 2MP వైడ్ యాంగిల్ లెన్స్‌తో సెటప్ చేయబడ్డాయి. సెల్ఫీల కోసం 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.(HT Tech)

ఫోన్ Qualcomm.. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీని వల్ల బ్యాటరీ వేడెక్కదు. గేమ్స్ కూడా రిప్క్ లేకుండా ఆడోచ్చు. ఈ ఫోన్ బ్యాటరీ 5000 ఎమ్‌ఏహెచ్‌‌తో 18 వాట్స్‌ చార్జింగ్ సపోర్ట్‌ చేసేలా రూపోందించారు. గంటలో పూర్తి ఛార్జింగ్ అవుతుంది

(5 / 5)

ఫోన్ Qualcomm.. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీని వల్ల బ్యాటరీ వేడెక్కదు. గేమ్స్ కూడా రిప్క్ లేకుండా ఆడోచ్చు. ఈ ఫోన్ బ్యాటరీ 5000 ఎమ్‌ఏహెచ్‌‌తో 18 వాట్స్‌ చార్జింగ్ సపోర్ట్‌ చేసేలా రూపోందించారు. గంటలో పూర్తి ఛార్జింగ్ అవుతుంది(HT Tech)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు