Valentine's Day 2023 Gift Guide : మీ గర్ల్ ఫ్రెండ్ కోసం గిఫ్ట్ ఐడియాలు-valentines day 2023 gift guide accessories wrapped in luxury ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Valentine's Day 2023 Gift Guide Accessories Wrapped In Luxury

Valentine's Day 2023 Gift Guide : మీ గర్ల్ ఫ్రెండ్ కోసం గిఫ్ట్ ఐడియాలు

Feb 07, 2023, 11:49 AM IST HT Telugu Desk
Feb 07, 2023, 11:49 AM , IST

Valentine's Day Gift Ideas : వాలెంటైన్స్ డే వస్తోంది. మీ ప్రియమైన వారికి గిఫ్ట్స్ ఇచ్చెందుకు ప్రిపేర్ అవుతుంటారు. అయితే మీ కోసం కొన్ని ఐడియాలు ఇక్కడ ఉన్నాయి.

ఈ వెండిపూత పూసిన పర్స్ చూడండి.. అందంగా ఉంది. చీర, డ్రెస్సు మీద అయినా ఉపయోగించుకోవచ్చు. Jadebymk.comలో అందుబాటులో ఉంది

(1 / 5)

ఇచ్చే గిఫ్ట్ వెరైటీగా ఉండి.. నచ్చితే చాలు. ఈ పాదరక్షలు చూడండి. వీటిని వేసుకుంటే.. మీ ప్రియురాలి పాదాలు అందంగా కనిపించొచ్చు. Nappadori.comలో అందుబాటులో ఉంది.

(2 / 5)

డైసన్ ఎయిర్‌వ్రాప్ మల్టీ-స్టైలర్.. విభిన్నమైన హెయిర్‌స్టైల్‌లతో ప్రయోగాలు చేసేందుకు ఉపయోగపడుతుంది. మీరు ఇష్టపడే వారికి తప్పనిసరిగా ఇవ్వండి. www.dyson.in లో అందుబాటులో ఉంది.

(3 / 5)

లూయిస్ విట్టన్ వారి ఈ మై హార్ట్ పర్సు వాలెంటైన్స్ డేకు గిఫ్ట్ గా ఇవ్వండి. ఇది క్విల్టెడ్ కాఫ్ లెదర్‌తో రూపొందించారు. సాధారణ దుస్తులపై ధరించినా.. అందంగా కనిపిస్తుంది. louisvuitton.comలో అందుబాటులో ఉంది

(4 / 5)

డైమండ్ పొదిగిన ఈ చెవిపోగులు మీ గర్ల్ ఫ్రెండ్ కు అందంగా ఉంటాయి.  ఆమె రూపాన్ని మరింత మెరిసేలా చేస్తాయి. వివరాల కోసం, www.instagram.com/chaulajheritegejewelleryని సందర్శించండి.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు