independence day: దేశభక్తిని చాటుకున్న సినిమా స్టార్స్-tollywood stars celebrate independence day and hoist tricolour ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tollywood Stars Celebrate Independence Day And Hoist Tricolour

independence day: దేశభక్తిని చాటుకున్న సినిమా స్టార్స్

Aug 15, 2022, 03:22 PM IST HT Telugu Desk
Aug 15, 2022, 03:22 PM , IST

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ప్రజలు అంబరాన్నంటిన సంబరాలతో జరుపుకుంటున్నారు. గుండెల నిండా ఉప్పొంగిన దేశభక్తితో ఇంటింటిపై మువ్వెన్నల జెండాను ఎగురవేసి దేశంపై తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సినీ తారలు భాగమయ్యారు. 

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అగ్ర హీరో చిరంజీవి జెండాను ఆవిష్కరించారు. జెండాకు సెల్యూట్ చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

(1 / 6)

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అగ్ర హీరో చిరంజీవి జెండాను ఆవిష్కరించారు. జెండాకు సెల్యూట్ చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.(twitter/chiranjeevi)

యశ్ కూడా భార్యాపిల్లలతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. 

(2 / 6)

యశ్ కూడా భార్యాపిల్లలతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. (instagram/yash)

జనసేన ఆఫీస్ లో జెండా వందనం చేశారు పవన్ కళ్యాణ్

(3 / 6)

జనసేన ఆఫీస్ లో జెండా వందనం చేశారు పవన్ కళ్యాణ్(twitter)

జాతీయ జెండాతో సోనాల్ చౌహాన్

(4 / 6)

జాతీయ జెండాతో సోనాల్ చౌహాన్(twitter)

మంచు కొండల్లో జాతీయ జెండాతో అల్లు అర్జున్

(5 / 6)

మంచు కొండల్లో జాతీయ జెండాతో అల్లు అర్జున్(instagram)

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో జెండాను ఆవిష్కరించిన బాలకృష్ణ

(6 / 6)

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో జెండాను ఆవిష్కరించిన బాలకృష్ణ(twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు