Tirupati : అశ్వవాహనంపై గోవిందుడు.. క‌ల్కి అవతారంలో కటాక్షం-tirupati sri govindaraja swamy annual brahmotsavams photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tirupati Sri Govindaraja Swamy Annual Brahmotsavams Photos

Tirupati : అశ్వవాహనంపై గోవిందుడు.. క‌ల్కి అవతారంలో కటాక్షం

Jun 02, 2023, 09:40 PM IST HT Telugu Desk
Jun 02, 2023, 09:40 PM , IST

  • Sri Govindaraja Swamy Annual Brahmotsavams: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. జూన్ 3వ తేదీతో  ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం రాత్రి క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు.

(1 / 6)

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. 

(2 / 6)

స్వామి అశ్వవాహనంపై  కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు.

(3 / 6)

జూన్ 3వ తేదీన స్వామివారికి  ఉదయం వేోళ చక్రస్నానం ఉండగా.. సాయంత్రం వేళ ధ్వజావరోహణ కార్యక్రమం ఉంటుంది.

(4 / 6)

వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా సాగింది.

(5 / 6)

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక చిన్నారులు వేసిన  కోలాటాలు ఆకట్టుకున్నాయి. జూన్ 3వ తేదీతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుయనున్నాయి.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు