Menstrual Pain: నెలసరి సమయంలో సౌకర్యంగా నిద్రపోడానికి చిట్కాలు!-tips to get restful sleep during menstrual pain ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Menstrual Pain: నెలసరి సమయంలో సౌకర్యంగా నిద్రపోడానికి చిట్కాలు!

Menstrual Pain: నెలసరి సమయంలో సౌకర్యంగా నిద్రపోడానికి చిట్కాలు!

May 30, 2023, 07:24 PM IST HT Telugu Desk
May 30, 2023, 07:24 PM , IST

  • Menstrual Pain: నెలసరి సమయంలో కొంతమంది ఆడవారికి కలిగే నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ నొప్పి వారికి నిద్రలేకుండా చేస్తుంది. ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి, వీటిని అనుసరించడం ద్వారా పీరియడ్స్ సమయంలోనూ సౌకర్యంగా నిద్రపోవచ్చు.

నెలసరి సమయంలో నొప్పి రావడం సహజం. ఈ నొప్పి భరించలేని విధంగా ఉన్నప్పుడు ఆడవారికి సరైన నిద్రకూడా ఉండదు. నొప్పి నివారణకు పెయిన్ కిల్లర్స్ వినియోగించకుండా ఈ సులభమైన పద్ధతులను అనుసరించండి. 

(1 / 9)

నెలసరి సమయంలో నొప్పి రావడం సహజం. ఈ నొప్పి భరించలేని విధంగా ఉన్నప్పుడు ఆడవారికి సరైన నిద్రకూడా ఉండదు. నొప్పి నివారణకు పెయిన్ కిల్లర్స్ వినియోగించకుండా ఈ సులభమైన పద్ధతులను అనుసరించండి. (Freepik)

నిద్ర షెడ్యూల్ కలిగి ఉండండి:  ప్రతిరోజూ వేళకు క్రమం తప్పకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోండి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం వల్ల నిద్ర లేమిని నివారించవచ్చు. ఇది నొప్పిని నివారిస్తుంది, నిద్రకు భంగం కలిగించదు. 

(2 / 9)

నిద్ర షెడ్యూల్ కలిగి ఉండండి:  ప్రతిరోజూ వేళకు క్రమం తప్పకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోండి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం వల్ల నిద్ర లేమిని నివారించవచ్చు. ఇది నొప్పిని నివారిస్తుంది, నిద్రకు భంగం కలిగించదు. (Freepik)

చల్లని గది ఉష్ణోగ్రత: ఋతుస్రావం సమయంలో మీ గది ఉష్ణోగ్రత తక్కువగా చేయండి. గదిని చల్లబరచడానికి AC, ఫ్యాన్ లేదా ఓపెన్ విండోను ఉపయోగించవచ్చు. ఇది మీరు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. 

(3 / 9)

చల్లని గది ఉష్ణోగ్రత: ఋతుస్రావం సమయంలో మీ గది ఉష్ణోగ్రత తక్కువగా చేయండి. గదిని చల్లబరచడానికి AC, ఫ్యాన్ లేదా ఓపెన్ విండోను ఉపయోగించవచ్చు. ఇది మీరు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. (Freepik)

హాట్ కంప్రెస్: ఈ సమయంలో కడుపు నొప్పి పెరిగితే,  హాట్ కంప్రెస్ ఉపయోగించండి. ఇది నొప్పిని చాలా వరకు తగ్గిస్తుంది. నొప్పి తగ్గితే నిద్ర కూడా త్వరగా వస్తుంది. 

(4 / 9)

హాట్ కంప్రెస్: ఈ సమయంలో కడుపు నొప్పి పెరిగితే,  హాట్ కంప్రెస్ ఉపయోగించండి. ఇది నొప్పిని చాలా వరకు తగ్గిస్తుంది. నొప్పి తగ్గితే నిద్ర కూడా త్వరగా వస్తుంది. (Freepik)

రిలాక్సింగ్ టెక్నిక్స్: పడుకునే ముందు కాస్త విశ్రాంతి తీసుకోండి. నిద్రపోయే ముందు ప్రాణాయామం చేయవచ్చు. ఇది శరీరానికి ఎంతో ప్రశాంతతనిస్తుంది. నిద్ర త్వరగా వస్తుంది. 

(5 / 9)

రిలాక్సింగ్ టెక్నిక్స్: పడుకునే ముందు కాస్త విశ్రాంతి తీసుకోండి. నిద్రపోయే ముందు ప్రాణాయామం చేయవచ్చు. ఇది శరీరానికి ఎంతో ప్రశాంతతనిస్తుంది. నిద్ర త్వరగా వస్తుంది. (Freepik)

ఎక్కువ నీరు త్రాగండి: నెలసరి సమయంలో శరీరం చాలా నీటిని కోల్పోతుంది, కాబట్టి ఈ సమయంలో ఎక్కువ నీరు త్రాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా అదుపులో ఉంటుంది. 

(6 / 9)

ఎక్కువ నీరు త్రాగండి: నెలసరి సమయంలో శరీరం చాలా నీటిని కోల్పోతుంది, కాబట్టి ఈ సమయంలో ఎక్కువ నీరు త్రాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా అదుపులో ఉంటుంది. (Freepik)

సౌకర్యవంతమైన బట్టలు ధరించండి: నెలసరి సమయంలో నిద్రించడానికి సౌకర్యంగా ఉండే దుస్తులను ఎంచుకోండి. 

(7 / 9)

సౌకర్యవంతమైన బట్టలు ధరించండి: నెలసరి సమయంలో నిద్రించడానికి సౌకర్యంగా ఉండే దుస్తులను ఎంచుకోండి. (Freepik)

పెయిన్ రిలీవర్లు: తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు మాత్రమే నొప్పి నివారిణిలను ఉపయోగించండి. ఏదో ఒక పెయిన్ కిల్లర్ కాకుండా డాక్టర్ సూచించిన నొప్పి నివారణ మందులను మాత్రమే వాడండి. 

(8 / 9)

పెయిన్ రిలీవర్లు: తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు మాత్రమే నొప్పి నివారిణిలను ఉపయోగించండి. ఏదో ఒక పెయిన్ కిల్లర్ కాకుండా డాక్టర్ సూచించిన నొప్పి నివారణ మందులను మాత్రమే వాడండి. (Freepik)

సౌకర్యవంతమైన పడక: ఋతుస్రావం సమయంలో మీరు మంచం పడుకోవడానికి సౌకర్యంగా ఉందో లేదో చూడండి. బెడ్ సరిగ్గా ఉంటే నిద్ర కూడా బాగుంటుంది.

(9 / 9)

సౌకర్యవంతమైన పడక: ఋతుస్రావం సమయంలో మీరు మంచం పడుకోవడానికి సౌకర్యంగా ఉందో లేదో చూడండి. బెడ్ సరిగ్గా ఉంటే నిద్ర కూడా బాగుంటుంది.(Freepik)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు