Ranbir and Alia Wedding | అంగరంగ వైభవంగా రణ్‌బీర్-ఆలియా వివాహం.. -these are the pictures of alia bhatt and ranbir kapoor wedding ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  These Are The Pictures Of Alia Bhatt And Ranbir Kapoor Wedding

Ranbir and Alia Wedding | అంగరంగ వైభవంగా రణ్‌బీర్-ఆలియా వివాహం..

Apr 14, 2022, 09:58 PM IST HT Telugu Desk
Apr 14, 2022, 09:58 PM , IST

  • ఎట్టకేలక ఆలియా-రణ్‌బీర్ కపూర్ వివాహంతో ఒక్కటయ్యారు. ఐదేళ్ల వీరి ప్రేమ బంధం పెళ్లితో మరింత బలపడింది. ముంబయిలోని కపూర్ కుటుంబానికి చెందిన వాస్తు అపార్ట్మెంట్ వేదికగా వీరి వివాహం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది.

ఆలియా-రణ్‌బీర్ కపూర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 

(1 / 8)

ఆలియా-రణ్‌బీర్ కపూర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. (Feed)

వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. 

(2 / 8)

వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. (Feed)

పెళ్లి తర్వాత అభివాదం చేస్తున్న బాలీవుడ్ నూతన దంపతులు 

(3 / 8)

పెళ్లి తర్వాత అభివాదం చేస్తున్న బాలీవుడ్ నూతన దంపతులు (Feed)

పెళ్లి పూర్తయ్యే వరకు ఎలాంటి ఫొటోలు లీక్ చేయని ప్రేమ పక్షులు 

(4 / 8)

పెళ్లి పూర్తయ్యే వరకు ఎలాంటి ఫొటోలు లీక్ చేయని ప్రేమ పక్షులు (feed)

ఆలియాను ఎత్తుకుని లోపలకు తీసుకెళ్తున్న రణ్‌బీర్ కపూర్

(5 / 8)

ఆలియాను ఎత్తుకుని లోపలకు తీసుకెళ్తున్న రణ్‌బీర్ కపూర్(Feed)

బంధువులు, స్నేహితులను పలకరిస్తున్న రణ్‌బీర్-ఆలియా 

(6 / 8)

బంధువులు, స్నేహితులను పలకరిస్తున్న రణ్‌బీర్-ఆలియా (feed)

ప్రస్తుతం బ్రహ్మాస్త్ర చిత్రంలో కలిసి పనిచేస్తున్న జంట 

(7 / 8)

ప్రస్తుతం బ్రహ్మాస్త్ర చిత్రంలో కలిసి పనిచేస్తున్న జంట (Twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు