Kerala tour: ఈ వేసవిలో కేరళ టూర్ వేస్తున్నారా..? ఇవి మిస్ కాకండి..-the unmissable places to visit in kerala this summer ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kerala Tour: ఈ వేసవిలో కేరళ టూర్ వేస్తున్నారా..? ఇవి మిస్ కాకండి..

Kerala tour: ఈ వేసవిలో కేరళ టూర్ వేస్తున్నారా..? ఇవి మిస్ కాకండి..

Apr 15, 2023, 04:22 PM IST HT Telugu Desk
Apr 15, 2023, 04:22 PM , IST

టూరిస్ట్ ల లిస్ట్ లో ఫస్ట్ ఉండే ప్లేస్ కేరళ. భారత లోని వేరే రాష్ట్రాల వారే కాకుండా, విదేశాల నుంచి కూడా కేరళ అందాలను చూడడానికి వస్తుంటారు.

The Backwaters of Kumarakom: కుమర కోమ్ లోని బ్యాక్ వాటర్స్. చిన్ని చిన్ని కాలువలు, సరస్సులు, అందమైన పరిసరాలతో అద్భుతంగా ఉంటుంది. హౌజ్ బోట్ రెంట్ కు తీసుకుని ప్రశాంతంగా తిరిగిరావచ్చు.

(1 / 5)

The Backwaters of Kumarakom: కుమర కోమ్ లోని బ్యాక్ వాటర్స్. చిన్ని చిన్ని కాలువలు, సరస్సులు, అందమైన పరిసరాలతో అద్భుతంగా ఉంటుంది. హౌజ్ బోట్ రెంట్ కు తీసుకుని ప్రశాంతంగా తిరిగిరావచ్చు.(Unsplash)

Tea Gardens of Munnar: కనుచూపు మేర విస్తరించిన ఆకుపచ్చని తేయాకు తోటల మున్నార్ కూడా కేరళలో చూసి తీరాల్సిన ప్రదేశం. ఇక్కడ ఉన్న టీ ఫ్యాక్టరీలను సందర్శించి, తేయాకుల ప్రాసెసింగ్ విధానాన్ని కూడా చూడవచ్చు.

(2 / 5)

Tea Gardens of Munnar: కనుచూపు మేర విస్తరించిన ఆకుపచ్చని తేయాకు తోటల మున్నార్ కూడా కేరళలో చూసి తీరాల్సిన ప్రదేశం. ఇక్కడ ఉన్న టీ ఫ్యాక్టరీలను సందర్శించి, తేయాకుల ప్రాసెసింగ్ విధానాన్ని కూడా చూడవచ్చు.(Unsplash)

Beaches of Varkala: ప్రశాంతమైన సముద్ర తీరం కోరుకునే వారికి వర్కల బీచెస్ బెస్ట్ ప్లేస్. గందరగోళం, రద్దీ లేకుండా ప్రశాంతంగా ఈ బీచ్ ల్లో గడపవచ్చు. సర్ఫింగ్, పారాసెయిలింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. రుచికరమైన సీ ఫుడ్ అందుబాటులో ఉంటుంది.

(3 / 5)

Beaches of Varkala: ప్రశాంతమైన సముద్ర తీరం కోరుకునే వారికి వర్కల బీచెస్ బెస్ట్ ప్లేస్. గందరగోళం, రద్దీ లేకుండా ప్రశాంతంగా ఈ బీచ్ ల్లో గడపవచ్చు. సర్ఫింగ్, పారాసెయిలింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. రుచికరమైన సీ ఫుడ్ అందుబాటులో ఉంటుంది.(Unsplash)

Athirapally Waterfalls: 80 అడుగుల ఎత్తు నుంచి జాలువారే అద్భుతమైన అతిరాపల్లి జలపాతం చూడకుండా కేరళ టూర్ పూర్తి కాదు. ఈ జలపాతం కింది వరకు ట్రెక్కింగ్ చేసే అవకాశం కూడా ఉంది. 

(4 / 5)

Athirapally Waterfalls: 80 అడుగుల ఎత్తు నుంచి జాలువారే అద్భుతమైన అతిరాపల్లి జలపాతం చూడకుండా కేరళ టూర్ పూర్తి కాదు. ఈ జలపాతం కింది వరకు ట్రెక్కింగ్ చేసే అవకాశం కూడా ఉంది. (Unsplash)

Fort Kochi: కొచ్చి ఫోర్ట్. ఇది కొచ్చి నగరం మధ్యలో ఉంది. బ్రిటిష్ వలస పాలన ఆనవాళ్లు ఇక్కడ చాలా కనిపిస్తాయి. 

(5 / 5)

Fort Kochi: కొచ్చి ఫోర్ట్. ఇది కొచ్చి నగరం మధ్యలో ఉంది. బ్రిటిష్ వలస పాలన ఆనవాళ్లు ఇక్కడ చాలా కనిపిస్తాయి. (Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు