తెలుగు న్యూస్ / ఫోటో /
Lok sabha Election 2024: లోక్ సభ ఎన్నికలకు ప్రధాన పార్టీల కీలక నేతల ప్రచార హంగామా
Lok sabha Election 2024: లోక్ సభ ఎన్నికలకు భారతదేశం సిద్ధమవుతోంది. తొలి విడత ఎన్నికలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయి. దాంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారంలో తలమునకలుగా ఉంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీల నేతల ప్రచార చిత్రాలు మీకోసం..
(1 / 8)
రాజస్థాన్ లోని అల్వార్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు.(PTI)
(3 / 8)
ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు.(ANI)
(5 / 8)
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో పార్టీ అభ్యర్థి ఇర్ఫాన్ సైఫీకి మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి బహిరంగ సభలో ప్రసంగించారు.(ANI)
(7 / 8)
కేరళలోని పాలక్కాడ్ లోని అలత్తూర్ లో పార్టీ అభ్యర్థి టీఎన్ సరసుకు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.(ANI)
ఇతర గ్యాలరీలు