Tamannah in Red Saree: ఎర్ర చీరలో తమన్నా హొయలు-tamannah in red saree is perfect monday look ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tamannah In Red Saree Is Perfect Monday Look

Tamannah in Red Saree: ఎర్ర చీరలో తమన్నా హొయలు

Oct 03, 2022, 04:57 PM IST HT Telugu Desk
Oct 03, 2022, 04:57 PM , IST

  • Tamannah in Red Saree: ఎర్ర చీరలో హొయలు పోతోంది టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్న ఆమె.. రోజుకో ఫొటోషూట్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేస్తోంది. సోమవారం (అక్టోబర్‌ 3) కూడా ఎర్ర చీరలో కెమెరాలకు పోజులిచ్చింది.

Tamannah in Red Saree: మిల్కీ బ్యూటీ మోడ్రన్‌ డ్రెస్‌ వేస్తే ఏంటి? చీర కడితే ఏంటి? అందానికి కేరాఫ్‌ అయిన తమన్నా భాటియా ఇలా ఎర్ర చీరలో హొయలు పోయింది. ఈ లేటెస్ట్‌ ఫొటోషూట్‌ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

(1 / 5)

Tamannah in Red Saree: మిల్కీ బ్యూటీ మోడ్రన్‌ డ్రెస్‌ వేస్తే ఏంటి? చీర కడితే ఏంటి? అందానికి కేరాఫ్‌ అయిన తమన్నా భాటియా ఇలా ఎర్ర చీరలో హొయలు పోయింది. ఈ లేటెస్ట్‌ ఫొటోషూట్‌ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.(Tamannah Instagram )

Tamannah in Red Saree: వచ్చెయ్‌ మండే.. నీకోసం రెడీగా ఉన్నాను అంటూ ఆమె ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఈ రెడ్‌ శారీలో ఆమె చాలా అందంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించింది.

(2 / 5)

Tamannah in Red Saree: వచ్చెయ్‌ మండే.. నీకోసం రెడీగా ఉన్నాను అంటూ ఆమె ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఈ రెడ్‌ శారీలో ఆమె చాలా అందంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించింది.(Tamannah Instagram )

Tamannah in Red Saree: ఈ మధ్య జరిగిన ఓ ఈవెంట్ కోసం ఆమె ఈ రెడ్‌ శారీ లుక్‌లో అదరగొట్టింది. సింపుల్‌ మేకప్‌తో తన హెయిర్‌ను అలా వదిలేసి మరింత హాట్‌గా కనిపించింది.

(3 / 5)

Tamannah in Red Saree: ఈ మధ్య జరిగిన ఓ ఈవెంట్ కోసం ఆమె ఈ రెడ్‌ శారీ లుక్‌లో అదరగొట్టింది. సింపుల్‌ మేకప్‌తో తన హెయిర్‌ను అలా వదిలేసి మరింత హాట్‌గా కనిపించింది.(Tamannah Instagram)

Tamannah in Red Saree: తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్‌ ఫొటోషూట్‌లే కాదు.. అప్పుడప్పుడూ ఇలా చీరలోనూ కనిపించి మురిపిస్తుంది తమన్నా. గతంలో ఆమె గ్రీన్‌ శారీలో ఉన్న ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది.

(4 / 5)

Tamannah in Red Saree: తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్‌ ఫొటోషూట్‌లే కాదు.. అప్పుడప్పుడూ ఇలా చీరలోనూ కనిపించి మురిపిస్తుంది తమన్నా. గతంలో ఆమె గ్రీన్‌ శారీలో ఉన్న ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది.(Tamannah Instagram)

Tamannah in Red Saree: ఈ మధ్యే బాలీవుడ్‌లో బబ్లీ బౌన్సర్‌, ప్లాన్‌ ఎ ప్లాన్‌ బి మూవీస్‌ చేసింది తమన్నా. ఈ రెండు సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్‌ అయ్యాయి. ఇక టాలీవుడ్‌లో ఆమె సత్యదేవ్‌తో కలిసి గుర్తుందా శీతాకాలం మూవీలోనూ నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

(5 / 5)

Tamannah in Red Saree: ఈ మధ్యే బాలీవుడ్‌లో బబ్లీ బౌన్సర్‌, ప్లాన్‌ ఎ ప్లాన్‌ బి మూవీస్‌ చేసింది తమన్నా. ఈ రెండు సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్‌ అయ్యాయి. ఇక టాలీవుడ్‌లో ఆమె సత్యదేవ్‌తో కలిసి గుర్తుందా శీతాకాలం మూవీలోనూ నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.(Tamannah Instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు