Tamannah Hot Saree Photos: చీరలో హాట్‌ పోజుల్లో తమన్నా దీపావళి విషెస్‌-tamannah hot saree photos posted on the occasion of diwali ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tamannah Hot Saree Photos: చీరలో హాట్‌ పోజుల్లో తమన్నా దీపావళి విషెస్‌

Tamannah Hot Saree Photos: చీరలో హాట్‌ పోజుల్లో తమన్నా దీపావళి విషెస్‌

Oct 24, 2022, 04:57 PM IST HT Telugu Desk
Oct 24, 2022, 04:57 PM , IST

  • Tamannah Hot Saree Photos: చీరలో హాట్‌ పోజుల్లో తమన్నా దీపావళి విషెస్‌ చెప్పింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో సోమవారం (అక్టోబర్ 24) దీపాల పండగ సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు కూడా చాలా హాట్‌గా ఉన్నాయి.

Tamannah Hot Saree Photos: దీపావళి పండగ రోజు తమన్నా ఫ్యాన్స్‌ కోసం కన్నుల పండువలాంటి ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. గోల్డెన్‌ ఎంబ్రాయిడరీ చీరలో ఆమె మెరిసిపోయింది.

(1 / 5)

Tamannah Hot Saree Photos: దీపావళి పండగ రోజు తమన్నా ఫ్యాన్స్‌ కోసం కన్నుల పండువలాంటి ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. గోల్డెన్‌ ఎంబ్రాయిడరీ చీరలో ఆమె మెరిసిపోయింది.(Tamannah Instagram)

Tamannah Hot Saree Photos: మీరు వెలుతురును చూడలేకపోతే మీరే వెలుతురుగా మారండి అనే క్యాప్షన్‌తో తమన్నా ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

(2 / 5)

Tamannah Hot Saree Photos: మీరు వెలుతురును చూడలేకపోతే మీరే వెలుతురుగా మారండి అనే క్యాప్షన్‌తో తమన్నా ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

Tamannah Hot Saree Photos: ఈ ఫ్యాన్సీ శారీలో తమన్నా అందానికి ఫిదా కాని వాళ్లు ఎవరూ ఉండరేమో. అందుకే వీటిని పోస్ట్ చేసిన గంటలోనే లక్షల కొద్దీ లైక్స్‌, వందల కామెంట్స్‌ వచ్చాయి.

(3 / 5)

Tamannah Hot Saree Photos: ఈ ఫ్యాన్సీ శారీలో తమన్నా అందానికి ఫిదా కాని వాళ్లు ఎవరూ ఉండరేమో. అందుకే వీటిని పోస్ట్ చేసిన గంటలోనే లక్షల కొద్దీ లైక్స్‌, వందల కామెంట్స్‌ వచ్చాయి.

Tamannah Hot Saree Photos: చాలా మంది ఫ్యాన్స్‌ హార్ట్‌, ఫైర్‌ ఎమోజీలతో తమన్నా ఫొటోలపై కామెంట్స్‌ చేశారు.

(4 / 5)

Tamannah Hot Saree Photos: చాలా మంది ఫ్యాన్స్‌ హార్ట్‌, ఫైర్‌ ఎమోజీలతో తమన్నా ఫొటోలపై కామెంట్స్‌ చేశారు.

Tamannah Hot Saree Photos: తమన్నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి 83 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

(5 / 5)

Tamannah Hot Saree Photos: తమన్నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి 83 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు