IND vs PAK Match Highlights: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ హైలైట్స్‌-t20 world cup india vs pakistan match photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ind Vs Pak Match Highlights: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ హైలైట్స్‌

IND vs PAK Match Highlights: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ హైలైట్స్‌

Oct 24, 2022, 09:12 AM IST Nelki Naresh Kumar
Oct 24, 2022, 09:12 AM , IST

IND vs PAK Match Highlights: ఆదివారం పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా అద్భుత విజ‌యాన్ని సాధించింది. చివ‌రి బాల్ వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అస‌మాన బ్యాటింగ్‌తో టీమ్ ఇండియాకు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని అందించాడు. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య ఆక‌ట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లోని కొన్ని అరుదైన ఫొటోలు ఇవి...

విరాట్ కోహ్లిని అభినందిస్తున్న రోహిత్ శ‌ర్మ‌

(1 / 5)

విరాట్ కోహ్లిని అభినందిస్తున్న రోహిత్ శ‌ర్మ‌

వికెట్ తీసిన ఆనందంలో అర్ష‌దీప్ సింగ్‌

(2 / 5)

వికెట్ తీసిన ఆనందంలో అర్ష‌దీప్ సింగ్‌

విజ‌యానందంలో విరాట్ కోహ్లి

(3 / 5)

విజ‌యానందంలో విరాట్ కోహ్లి

షాట్ కొడుతోన్న హార్దిక్ పాండ్య‌

(4 / 5)

షాట్ కొడుతోన్న హార్దిక్ పాండ్య‌

విరాట్ కోహ్లి

(5 / 5)

విరాట్ కోహ్లి

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు