Sunny Leone's Ganesh Chaturthi celebrations: వినాయక చవితి సంబురాల్లో మునిగిన సన్నీ లియోనీ.. ఓ లుక్కేయండి
Sunny Leone's Ganesh Chaturthi Pics: బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోనీ వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి గణేశుని పూజించి ఆ సంబురాల్లో పాల్గొంది. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
(1 / 5)
సన్నీ లియోనీ తన ఇంట్లో గణేశ్ చతుర్థి వేడుకల కోసం పింక్ కలర్ దుస్తులను ధరించుకుంది. ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
(2 / 5)
On Instagram Stories, she posted pictures with all her friends who came visiting. Sunny has installed a beautiful, floral setup for Lord Ganesha at her home.
(3 / 5)
పూజకు ముందు సన్నీ తన భర్త డేనియల్ వెబర్‌తో పాటు పిల్లలతో కెమెరాకు ఫోజిలిచ్చారు. పిల్లలు నిషా, నోహ్, ఆషెర్‌లు కూడా ఇందులో ఉన్నారు.
(4 / 5)
ఈ సందర్భంగా సన్నీ, డేనియల్ తో కలిసి క్యూట్ ఫోజిచ్చారు కుటుంబ సభ్యులతో కలిసి పూర్తి ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకున్నారు.
ఇతర గ్యాలరీలు