Sunny Leone Latest Photoshoot: హాట్ అందాలతో మతిపోగోడుతోన్న సన్నీలియోన్-sunny leone looks gorgeous in her latest photoshoot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Sunny Leone Looks Gorgeous In Her Latest Photoshoot

Sunny Leone Latest Photoshoot: హాట్ అందాలతో మతిపోగోడుతోన్న సన్నీలియోన్

Apr 11, 2023, 01:51 PM IST Nelki Naresh Kumar
Apr 11, 2023, 01:51 PM , IST

Sunny Leone Latest Photoshoot: గ్లామ‌ర్ పాత్ర‌ల ద్వారా బాలీవుడ్ సినిమాల‌తో కెరీర్ ప్రారంభించిన స‌న్నీ లియోన్ సౌత్‌లో చ‌క్క‌టి క్రేజ్‌ను సొంతం చేసుకున్న‌ది. గ‌త కొన్నాళ్లుగా బాలీవుడ్ కంటే ఎక్కువ‌గా ద‌క్షిణాది సినిమాల‌పైనే దృష్టిసారిస్తోంది.

జిస్మ్ 2 సినిమాతో 2012లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది స‌న్నీలియోన్‌. 

(1 / 6)

జిస్మ్ 2 సినిమాతో 2012లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది స‌న్నీలియోన్‌. 

ప‌దేళ్ల ప్ర‌యాణంలోబాలీవుడ్‌లో ఐటెంసాంగ్స్‌లోనే ఎక్కువ‌గా క‌నిపించింది.  

(2 / 6)

ప‌దేళ్ల ప్ర‌యాణంలోబాలీవుడ్‌లో ఐటెంసాంగ్స్‌లోనే ఎక్కువ‌గా క‌నిపించింది.  

తెలుగులో ఇటీవ‌లే మంచు విష్ణు జిన్నా సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన రోల్‌లో న‌టించింది స‌న్నీలియోన్‌. 

(3 / 6)

తెలుగులో ఇటీవ‌లే మంచు విష్ణు జిన్నా సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన రోల్‌లో న‌టించింది స‌న్నీలియోన్‌. 

గ‌తంలో టాలీవుడ్‌లో మంచు మ‌నోజ్ హీరోగా న‌టించిన క‌రెంట్ తీగ సినిమాలో స్పెష‌ల్ రోల్ చేసింది.

(4 / 6)

గ‌తంలో టాలీవుడ్‌లో మంచు మ‌నోజ్ హీరోగా న‌టించిన క‌రెంట్ తీగ సినిమాలో స్పెష‌ల్ రోల్ చేసింది.

రంగీలా సినిమాతో ఈ ఏడాది మ‌ల‌యాలంలోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ది స‌న్నీలియోన్‌. 

(5 / 6)

రంగీలా సినిమాతో ఈ ఏడాది మ‌ల‌యాలంలోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ది స‌న్నీలియోన్‌. 

ప్ర‌స్తుతం హిందీలో హెలెన్‌, కోకాకోలాతో పాటు నాలుగు సినిమాలు చేస్తోంది స‌న్నీ లియోన్‌

(6 / 6)

ప్ర‌స్తుతం హిందీలో హెలెన్‌, కోకాకోలాతో పాటు నాలుగు సినిమాలు చేస్తోంది స‌న్నీ లియోన్‌

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు