Sunny Leone Hot Pics: సమ్మర్ ఔట్‌ఫిట్‌లో సన్నీ.. షార్ట్స్‌లో చంపేస్తోందిగా..!-sunny leone embraces summer in cropped shirt and short skirt ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Sunny Leone Embraces Summer In Cropped Shirt And Short Skirt

Sunny Leone Hot Pics: సమ్మర్ ఔట్‌ఫిట్‌లో సన్నీ.. షార్ట్స్‌లో చంపేస్తోందిగా..!

May 10, 2023, 04:09 PM IST Maragani Govardhan
May 10, 2023, 04:09 PM , IST

  • Sunny Leone Hot Pics: బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. సమ్మర్ ఔట్‌ఫిట్‌లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ షార్ట్స్ ధరించి ఆకట్టుకుంది. ఈ ఫొటోల్లో ఈ బ్యూటీ ఆకర్షణీయంగా కనిపించింది.

ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే సన్నీ లియోన్.. సందర్భాన్ని బట్టి ఆ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోతుంది. తాజాగా సమ్మర్ ఔట్‌ఫిట్‌లో దర్శనమిచ్చింది. 

(1 / 6)

ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే సన్నీ లియోన్.. సందర్భాన్ని బట్టి ఆ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోతుంది. తాజాగా సమ్మర్ ఔట్‌ఫిట్‌లో దర్శనమిచ్చింది. (Instagram/@sunnyleone)

సమ్మర్ ఔట్ ఫిట్‌లో భాగంగా షార్ట్స్‌లో దర్శనమిచ్చిన సన్నీ

(2 / 6)

సమ్మర్ ఔట్ ఫిట్‌లో భాగంగా షార్ట్స్‌లో దర్శనమిచ్చిన సన్నీ(Instagram/@sunnyleone)

ఈ దుస్తుల్లో సన్నీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. తన అందంతో ఆకట్టుకుంటోంది. 

(3 / 6)

ఈ దుస్తుల్లో సన్నీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. తన అందంతో ఆకట్టుకుంటోంది. (Instagram/@sunnyleone)

సిల్వర్ హుప్ ఇయర్ రింగ్స్, మినిమల్ మేకప్‌తో సన్నీ చూపరులను ఆకర్షిస్తోంది. 

(4 / 6)

సిల్వర్ హుప్ ఇయర్ రింగ్స్, మినిమల్ మేకప్‌తో సన్నీ చూపరులను ఆకర్షిస్తోంది. (Instagram/@sunnyleone)

కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తున్న సన్నీ

(5 / 6)

కెమెరాకు వయ్యారంగా ఫోజులిస్తున్న సన్నీ

సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన బ్యూటీ

(6 / 6)

సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన బ్యూటీ(Instagram/@sunnyleone)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు