బుధాదిత్య యోగంతో డబ్బు, ప్రేమ.. ఈ 3 రాశులకు కలిసొస్తుంది..-sun and mercury conjunction forms budhaditya yogam will enhance money luck for 3 moon signs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  బుధాదిత్య యోగంతో డబ్బు, ప్రేమ.. ఈ 3 రాశులకు కలిసొస్తుంది..

బుధాదిత్య యోగంతో డబ్బు, ప్రేమ.. ఈ 3 రాశులకు కలిసొస్తుంది..

Jun 01, 2023, 05:23 PM IST HT Telugu Desk
Jun 01, 2023, 05:23 PM , IST

  • వైదిక జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం బుధుడు జూన్ 7న వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఇప్పటికే అక్కడ ఉన్నాడు. వృషభరాశిలో సూర్యుడు, బుధుల కలయిక ఫలితంగా బుధాదిత్య యోగం కలుగుతుంది. దీని వల్ల ఏయే రాశుల వారికి ఎలాంటి సానుకూల ఫలితాలు ఉంటాయో చూడండ

జ్యోతిషశాస్త్రంలో గ్రహ సంచారాలు ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. దీని ప్రభావం అన్ని రాశిచక్రాల జాతకులపై పడుతుంది. సూర్యుడు, బుధుడి కలయిక ఫలితంగా బుధాదిత్య యోగం ఏర్పడబోతోంది. ఫలితంగా కొన్ని రాశుల జాతకులకు బాగా కలిసిరానుంది.

(1 / 4)

వృషభం: ఈ రాశిలో సూర్యుడు, బుధుడు కలిసి ఉండబోతున్నారు. ఫలితంగా తొలిసారిగా బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఈసారి అదృష్టం మీ వెన్నంటి ఉంటుంది. సంపద పెరుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం. మీరు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. భాగస్వామితో సంబంధం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. 

(2 / 4)

సింహం: ఈ రాశి వారికి బుధాదిత్య యోగం లాభిస్తుంది. వ్యాపారంలో విశేష లాభాలు పొందవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు. మీకు కొత్త ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి. మీరు పరీక్షలో విజయం సాధిస్తారు. ఆఫీసులో సీనియర్ల సహాయంతో ముందుకు సాగవచ్చు. 

(3 / 4)

కర్కాటకం: ఈ రాశి వారికి ఈ కాలం ప్రయోజనకరంగా ఉంటుంది. ఏదైనా భూమి లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టండి. అలాగే మీరు పని చేసే చోట నుండి శుభవార్తలను అందుకుంటారు. మీరు మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపవచ్చు. 

(4 / 4)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు