Shriya Saran Hot Photos: శ్రియ గ్లామ‌ర్ విందు - వైర‌ల్‌ అవుతోన్న కొత్త ఫొటోషూట్‌-shriya saran raises the heat with her latest photoshoot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Shriya Saran Raises The Heat With Her Latest Photoshoot

Shriya Saran Hot Photos: శ్రియ గ్లామ‌ర్ విందు - వైర‌ల్‌ అవుతోన్న కొత్త ఫొటోషూట్‌

Jan 30, 2023, 02:28 PM IST Nelki Naresh Kumar
Jan 30, 2023, 02:28 PM , IST

Shriya Saran Hot Photos: శ్రియ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి 22 ఏళ్ల‌యినా ఆమె క్రేజ్ కొంచెం కూడా త‌గ్గ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. న‌వ‌త‌రం హీరోయిన్ల‌కు గ‌ట్టిపోటీ ఇస్తూ సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో చ‌క్క‌టి అవ‌కాశాల్ని ద‌క్కించుకుంటోంది శ్రియ‌.

శ్రియ హీరోయిన్‌గా న‌టించిన తాజా బాలీవుడ్ మూవీ దృశ్యం -2  బాక్సాఫీస్ వ‌ద్ద 200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 

(1 / 5)

శ్రియ హీరోయిన్‌గా న‌టించిన తాజా బాలీవుడ్ మూవీ దృశ్యం -2  బాక్సాఫీస్ వ‌ద్ద 200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 

ఆస్కార్‌కు నామినేట్ అయిన రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించింది శ్రియ‌. 

(2 / 5)

ఆస్కార్‌కు నామినేట్ అయిన రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించింది శ్రియ‌. 

ప్ర‌స్తుతం తెలుగులో మ్యూజిక్ స్కూల్ అనే సినిమా చేస్తోంది శ్రియ‌. 

(3 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో మ్యూజిక్ స్కూల్ అనే సినిమా చేస్తోంది శ్రియ‌. 

క‌న్న‌డంలో ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియ‌న్ మూవీ క‌బ్జాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.   

(4 / 5)

క‌న్న‌డంలో ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియ‌న్ మూవీ క‌బ్జాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.   

శ్రియ

(5 / 5)

శ్రియ

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు