Shriya Saran in Hot Yellow Saree: పసుపు రంగు చీరలో శ్రియ పరువాల విందు.. చూస్తే తట్టుకోలేరు-shriya saran in hot yellow saree photos gone viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Shriya Saran In Hot Yellow Saree Photos Gone Viral

Shriya Saran in Hot Yellow Saree: పసుపు రంగు చీరలో శ్రియ పరువాల విందు.. చూస్తే తట్టుకోలేరు

Feb 20, 2023, 09:36 PM IST Hari Prasad S
Feb 20, 2023, 09:36 PM , IST

  • Shriya Saran in Hot Yellow Saree: పసుపు రంగు చీరలో శ్రియ పరువాల విందు చూస్తే తట్టుకోలేరేమో. ఆమె సోమవారం (ఫిబ్రవరి 20) తన ఇన్‌స్టాగ్రామ్ లో తన లేటెస్ట్ ఫొటో షూట్ పిక్స్ ను పోస్ట్ చేసింది.

Shriya Saran in Hot Yellow Saree: శ్రియ శరణ్ లాంటి అందాల ముద్దుగుమ్మ ఇలా చీరలోనూ హాట్ హాట్ గా ఫొటోలకు పోజులిస్తే చూసి టెంప్ట్ కాని వాళ్లు ఎవరుంటారు చెప్పండి?

(1 / 7)

Shriya Saran in Hot Yellow Saree: తన కొంటె చూపులు, ఎద అందాలతో శ్రియ ఈ లేటెస్ట్ ఫొటోషూట్ లో ఏంజిల్ లా కనిపిస్తోంది.

(2 / 7)

Shriya Saran in Hot Yellow Saree: ఆ క్యూట్ స్మైల్ శ్రియ అందాన్ని రెట్టింపు చేసింది.

(3 / 7)

Shriya Saran in Hot Yellow Saree: ఇలా ఎల్లో శారీలో వయ్యారాలు పోతూ ఫొటోలకు పోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మ.. వాటిని ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో షేర్ చేసుకుంది.

(4 / 7)

Shriya Saran in Hot Yellow Saree: సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలకు పైనే అయినా ఇప్పటికీ తరగని అందం శ్రియ సొంతం అనడానికి ఇదొక్క ఫొటో చాలు.

(5 / 7)

Shriya Saran in Hot Yellow Saree: శ్రియకు ఈ అందమైన చీరను సితార కొడిగె గిఫ్ట్ గా ఇచ్చారు. ఇదే విషయాన్ని చెబుతూ ఆమె ఈ ఫొటోలను పోస్ట్ చేసింది.

(6 / 7)

Shriya Saran in Hot Yellow Saree: మరీ ఎక్కువ మేకప్ లేకుండా ఆ పసుపు రంగు చీరకు తగిన సింపుల్ జ్యుయెలరీతో శ్రియ ఆకట్టుకుంది.

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు