Shivani Rajashekar Latest Photoshoot: చీర‌క‌ట్టులో మెరిసిన శివాని - జిలేబి ఈవెంట్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్-shivani rajashekar stuns in yellow saree at jilebi press meet ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Shivani Rajashekar Stuns In Yellow Saree At Jilebi Press Meet

Shivani Rajashekar Latest Photoshoot: చీర‌క‌ట్టులో మెరిసిన శివాని - జిలేబి ఈవెంట్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్

Apr 07, 2023, 12:17 PM IST Nelki Naresh Kumar
Apr 07, 2023, 12:17 PM , IST

Shivani Rajashekar Latest Photoshoot: రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌ల త‌న‌య‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శివాని రాజ‌శేఖ‌ర్‌. అద్భుతం, డ‌బ్ల్యూ డ‌బ్ల్యూడ‌బ్ల్యూ సినిమాల‌తో హీరోయిన్‌గా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోన్న శివాని క‌మ‌ర్షియ‌ల్ హిట్ కోసం ఎదురుచూస్తోంది.

ప్ర‌స్తుతం తెలుగులో జిలేబి సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది శివాని రాజ‌శేఖ‌ర్‌.

(1 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో జిలేబి సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది శివాని రాజ‌శేఖ‌ర్‌.

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న జిలేబి సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను వెంక‌టేష్ గురువారం రిలీజ్ చేశారు. 

(2 / 5)

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న జిలేబి సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను వెంక‌టేష్ గురువారం రిలీజ్ చేశారు. 

ఈ ఈవెంట్‌లో చీర‌క‌ట్టులో క‌నిపించి స్పెష‌ల్ అట్రాక్ష‌న్  గా నిలిచింది శివాని రాజ‌శేఖ‌ర్‌.

(3 / 5)

ఈ ఈవెంట్‌లో చీర‌క‌ట్టులో క‌నిపించి స్పెష‌ల్ అట్రాక్ష‌న్  గా నిలిచింది శివాని రాజ‌శేఖ‌ర్‌.

రాజ్‌త‌రుణ్‌తో క‌లిసి గ‌త ఏడాది అహ నా పెళ్లంట అనే వెబ్‌సిరీస్ చేసింది శివాని రాజ‌శేఖ‌ర్‌.

(4 / 5)

రాజ్‌త‌రుణ్‌తో క‌లిసి గ‌త ఏడాది అహ నా పెళ్లంట అనే వెబ్‌సిరీస్ చేసింది శివాని రాజ‌శేఖ‌ర్‌.

జిలేబితో పాటు ప్ర‌స్తుతం విద్యా వాసుల అహం అనే సినిమా చేస్తోంది శివాని. 

(5 / 5)

జిలేబితో పాటు ప్ర‌స్తుతం విద్యా వాసుల అహం అనే సినిమా చేస్తోంది శివాని. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు