Shalini Pandey Hot Photos: రెడ్ డ్రెస్‌లో షాలినీ పాండే గ్లామ‌ర్ ట్రీట్-shalini pandey raises the hotness quotient in red dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Shalini Pandey Raises The Hotness Quotient In Red Dress

Shalini Pandey Hot Photos: రెడ్ డ్రెస్‌లో షాలినీ పాండే గ్లామ‌ర్ ట్రీట్

May 16, 2023, 02:22 PM IST HT Telugu Desk
May 16, 2023, 02:22 PM , IST

Shalini Pandey Hot Photos: అర్జున్‌రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది షాలినీ పాండే. సినిమా హిట్ట‌యినా ఆమె కెరీర్‌కు మాత్రం పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డలేదు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఎదురుచూస్తోంది.

మంగ‌ళ‌వారం రెడ్ క‌ల‌ర్ టైట్ ఫిట్ డ్రెస్‌లో గ్లామ‌ర‌స్ ఫొటోషూట్‌లో అభిమానుల‌ను ఆక‌ట్టుకొంది షాలినీ పాండే

(1 / 5)

మంగ‌ళ‌వారం రెడ్ క‌ల‌ర్ టైట్ ఫిట్ డ్రెస్‌లో గ్లామ‌ర‌స్ ఫొటోషూట్‌లో అభిమానుల‌ను ఆక‌ట్టుకొంది షాలినీ పాండే

అర్జున్ రెడ్డి త‌ర్వాత తెలుగులో 118, మ‌హాన‌టి, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సినిమాల్లో న‌టించింది షాలినీ పాండే.

(2 / 5)

అర్జున్ రెడ్డి త‌ర్వాత తెలుగులో 118, మ‌హాన‌టి, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సినిమాల్లో న‌టించింది షాలినీ పాండే.

అనుష్క తో క‌లిసి నిశ్శ‌బ్ధం సినిమాలో న‌టించింది షాలినీ పాండే. అనుష్క స్నేహితురాలి పాత్ర‌లో క‌నిపించింది.  

(3 / 5)

అనుష్క తో క‌లిసి నిశ్శ‌బ్ధం సినిమాలో న‌టించింది షాలినీ పాండే. అనుష్క స్నేహితురాలి పాత్ర‌లో క‌నిపించింది.  

బాలీవుడ్‌లో ర‌ణ్‌వీర్‌సింగ్‌కు జోడీగా జ‌యేష్‌భాయ్‌జోర్దార్ అనే సినిమా చేసింది షాలినీ పాండే.

(4 / 5)

బాలీవుడ్‌లో ర‌ణ్‌వీర్‌సింగ్‌కు జోడీగా జ‌యేష్‌భాయ్‌జోర్దార్ అనే సినిమా చేసింది షాలినీ పాండే.

ప్ర‌స్తుతం షాలినిపాండే బాలీవుడ్‌లో మ‌హారాజా అనే సినిమా చేస్తోంది. 

(5 / 5)

ప్ర‌స్తుతం షాలినిపాండే బాలీవుడ్‌లో మ‌హారాజా అనే సినిమా చేస్తోంది. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు