Samsung Galaxy S22 Ultra | అదిరిపోయిన గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా.. కొత్త ఫీచర్లివే-samsung galaxy s22 ultra first impressions ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Samsung Galaxy S22 Ultra | అదిరిపోయిన గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా.. కొత్త ఫీచర్లివే

Samsung Galaxy S22 Ultra | అదిరిపోయిన గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా.. కొత్త ఫీచర్లివే

Mar 02, 2022, 03:27 PM IST Vijaya Madhuri
Mar 02, 2022, 03:27 PM , IST

స్మార్ట్​ఫోన్ మార్కెట్ రారాజు శాంసంగ్ గెలాక్సీ.. మరో కొత్త ఫోన్​ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా ప్రస్తుతం స్మార్ట్​ఫోన్​ లైనప్​లో కొత్త ఫ్లాగ్​షిప్.

శాంసంగ్ గెలాక్సీ ఎస్​ 22 అల్ట్రా ఆండ్రాయిడ్ 12 వెర్షన్ కలిగి ఉండి.. వన్ యూఐ 4.1ని బాక్స్ వెలుపల బూట్ చేస్తుంది. ఎస్​ పెన్‌తో సహా, గెలాక్సీ ఎస్22 అల్ట్రా అదే గెలాక్సీ నోట్ అనుభవాన్ని అందిస్తుంది. అంటే మీరు దీనిలో డ్రాయింగ్‌లు వేయొచ్చు.. ఎడిటింగ్ కూడా చేయవచ్చు.

(1 / 6)

శాంసంగ్ గెలాక్సీ ఎస్​ 22 అల్ట్రా ఆండ్రాయిడ్ 12 వెర్షన్ కలిగి ఉండి.. వన్ యూఐ 4.1ని బాక్స్ వెలుపల బూట్ చేస్తుంది. ఎస్​ పెన్‌తో సహా, గెలాక్సీ ఎస్22 అల్ట్రా అదే గెలాక్సీ నోట్ అనుభవాన్ని అందిస్తుంది. అంటే మీరు దీనిలో డ్రాయింగ్‌లు వేయొచ్చు.. ఎడిటింగ్ కూడా చేయవచ్చు.(Amritanshu / HT Tech)

శాంసంగ్ గెలాక్సీ ఎస్​ 22 అల్ట్రా 256జీబీ వేరియంట్.. ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ వైట్, బర్గండీ రంగులలో లభ్యమవుతుంది. దీని ధర భారత్​లో రూ.1,09,999 పలకుతుంది. 512 జీబీ వేరియంట్ మాత్రం ఫాంటమ్ బ్లాక్, బర్గండీ రంగులలో మాత్రమే వస్తుంది.

(2 / 6)

శాంసంగ్ గెలాక్సీ ఎస్​ 22 అల్ట్రా 256జీబీ వేరియంట్.. ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ వైట్, బర్గండీ రంగులలో లభ్యమవుతుంది. దీని ధర భారత్​లో రూ.1,09,999 పలకుతుంది. 512 జీబీ వేరియంట్ మాత్రం ఫాంటమ్ బ్లాక్, బర్గండీ రంగులలో మాత్రమే వస్తుంది.(Amritanshu / HT Tech)

శాంసంగ్ గెలాక్సీ ఎస్​ 22 అల్ట్రా గెలాక్సీ నోట్ సిరీస్ నుంచి ఎస్ పెన్ స్టైలస్‌ను కలిగి ఉంది. అది గెలాక్సీ నోట్​ సిరీస్​లాగానే ఫోన్‌లోనే ఉంటుంది.

(3 / 6)

శాంసంగ్ గెలాక్సీ ఎస్​ 22 అల్ట్రా గెలాక్సీ నోట్ సిరీస్ నుంచి ఎస్ పెన్ స్టైలస్‌ను కలిగి ఉంది. అది గెలాక్సీ నోట్​ సిరీస్​లాగానే ఫోన్‌లోనే ఉంటుంది.(Amritanshu / HT Tech)

శాంసంగ్ గెలాక్సీ ఎస్​ 22 అల్ట్రా 5000ఎంఏహెచ్​ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతిస్తుంది. ఫోన్ ముందు, వెనుక రెండింటిలోనూ గొరిల్లా గ్లాస్ ఉంది.

(4 / 6)

శాంసంగ్ గెలాక్సీ ఎస్​ 22 అల్ట్రా 5000ఎంఏహెచ్​ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతిస్తుంది. ఫోన్ ముందు, వెనుక రెండింటిలోనూ గొరిల్లా గ్లాస్ ఉంది.(Amritanshu / HT Tech)

శాంసంగ్ గెలాక్సీ ఎస్​ 22 అల్ట్రా 6.8-అంగుళాల డైనమిక్ ఎమోల్డ్ క్వాడ్ హెచ్​డీ+ డిస్‌ప్లే 1హెచ్​జడ్ నుంచి 120హెచ్​జడ్​ వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్, వంపు కలిగి ఉంది. అత్యంత ప్రతిస్పందించే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వచ్చింది.

(5 / 6)

శాంసంగ్ గెలాక్సీ ఎస్​ 22 అల్ట్రా 6.8-అంగుళాల డైనమిక్ ఎమోల్డ్ క్వాడ్ హెచ్​డీ+ డిస్‌ప్లే 1హెచ్​జడ్ నుంచి 120హెచ్​జడ్​ వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్, వంపు కలిగి ఉంది. అత్యంత ప్రతిస్పందించే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వచ్చింది.(Amritanshu / HT Tech)

శాంసంగ్ గెలాక్సీ ఎస్​ 22 అల్ట్రాలో ఓఐఎస్​తో 108 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 3ఎక్స్ జూమ్‌తో కూడిన సెకండరీ 10ఎంపీ టెలిఫోటో కెమెరా, 10ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన మరో 10ఎంపీ టెలిఫోటో కెమెరా మరియు 12 మెగా పిక్సల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 40ఎంపీ కెమెరా ముందు భాగంలో ఉంటుంది.

(6 / 6)

శాంసంగ్ గెలాక్సీ ఎస్​ 22 అల్ట్రాలో ఓఐఎస్​తో 108 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 3ఎక్స్ జూమ్‌తో కూడిన సెకండరీ 10ఎంపీ టెలిఫోటో కెమెరా, 10ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన మరో 10ఎంపీ టెలిఫోటో కెమెరా మరియు 12 మెగా పిక్సల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 40ఎంపీ కెమెరా ముందు భాగంలో ఉంటుంది.(Amritanshu/HT Tech)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు