Relationship Tips । అత్తాకోడళ్ల మధ్య బంధం బాగుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి!
- Relationship Tips: మన సమాజంలో ఎవరితో బంధం ఎలా ఉన్నప్పటికీ, అత్తాకోడళ్ల మధ్య బంధం ఎంతో ప్రత్యేకమైనది. వీరి బంధం ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లో అందరూ ప్రశాంతగా ఉండగలుగుతారు.
- Relationship Tips: మన సమాజంలో ఎవరితో బంధం ఎలా ఉన్నప్పటికీ, అత్తాకోడళ్ల మధ్య బంధం ఎంతో ప్రత్యేకమైనది. వీరి బంధం ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లో అందరూ ప్రశాంతగా ఉండగలుగుతారు.
(1 / 7)
అత్తాకోడళ్ల బంధం గంభీరమైనది. కొంచెం ఇష్టం, కొంచె కష్టం అనేలా ఉంటాయి. అత్తగారితో ఎంత ఓపెన్‌గా ఉన్నా కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. ఈ విషయాలు ఏమిటో తెలుసుకోండి.
(2 / 7)
కొన్నిసార్లు అత్తాకోడళ్ల పొట్లాట పందెం కోళ్ల మధ్య జరిగే పోరులా ఉంటుంది. వీరి మధ్య పోరులో మగవారే నలిగిపోయేది. ఇటు భార్యవైపు నుంచి అటు అమ్మ వైపు నుంచి వచ్చే ఒత్తిడితో ఆ మగవాడి బతుకు చిత్తవుతుంది.
(3 / 7)
కోడలు తన అత్తగారితో మాట్లాడేటపుడు తన కొడుకుని తనకంటే బాగా చూసుకుంటున్నట్లుగా చెప్పకూడదు. ఇలాంటపుడు కొడుకు విషయంలో తల్లి మానసిక ఒత్తిడికి గురవుతుంది. అది గొడవలకు దారితీస్తుంది.
(5 / 7)
మీకు వారి వంట నచ్చకపోవచ్చు, కానీ ఆ వంటను మెచ్చుకోకాపోగా, వేరేలా చేయాలని ఎప్పుడూ చెప్పకండి, తన కొడుకు ఎలా తింటాడో తల్లికి తెలుసు కాబట్టి, వంటలో లోపాలు వెతకవద్దు.
(6 / 7)
ఎవరికైనా వారి తల్లిదండ్రులు అంటేనే ఇష్టం ఉంటుంది. మీ అత్తామామల వ్యవహారశైలిని మీ తల్లిదండ్రులతో పోల్చుకోకూడదు. కోడలు వారి పుట్టింటి గొప్పలను అత్తవారింట్లో చెప్పకపోవడమే ఉత్తమం.
ఇతర గ్యాలరీలు