RCB jersey for WPL: ఆర్సీబీ కొత్త జెర్సీ చూశారా.. అచ్చూ మెన్స్ టీమ్‌లాగే..-rcb jersey for wpl launched today march 2nd ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Rcb Jersey For Wpl Launched Today March 2nd

RCB jersey for WPL: ఆర్సీబీ కొత్త జెర్సీ చూశారా.. అచ్చూ మెన్స్ టీమ్‌లాగే..

Mar 02, 2023, 04:37 PM IST Hari Prasad S
Mar 02, 2023, 04:37 PM , IST

  • RCB jersey for WPL: ఆర్సీబీ కొత్త జెర్సీ చూశారా.. అచ్చూ మెన్స్ టీమ్‌లాగే వుమెన్స్ టీమ్ కు కూడా నలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెర్సీని ఆవిష్కరించారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో ఆర్సీబీ టీమ్ ఈ జెర్సీలతో బరిలోకి దిగనుంది.

RCB jersey for WPL: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కూడా ఒకటి. ఐపీఎల్లో మెన్స్ టీమ్ కొనుగోలు చేసిన ఫ్రాంఛైజీయే డబ్ల్యూపీఎల్లో మహిళల టీమ్ ను కొనుగోలు చేసింది. తాజాగా గురువారం (మార్చి 2) జెర్సీ లాంచ్ చేశారు.

(1 / 5)

RCB jersey for WPL: పురుషుల టీమ్ కు ఎలాంటి జెర్సీలు ఉన్నాయో అచ్చూ అలాంటి జెర్సీలే మహిళలూ వేసుకోనున్నారు. ఎరుపు, నలుపు, బంగారు వర్ణాలు ఈ జెర్సీలపై ఉన్నాయి.

(2 / 5)

RCB jersey for WPL: ఆర్సీబీ ఇప్పటికే ఈ లీగ్ కోసం క్యాంప్ ఏర్పాటు చేసింది. కెప్టెన్ స్మృతి మంధానాతోపాటు టీమంతా ఈ క్యాంప్ లో శిక్షణ పొందుతోంది.

(3 / 5)

RCB jersey for WPL: ఇండియన్ టీమ్ ప్లేయర్స్ అయిన రిచా ఘోష్, రేణుకా సింగ్ కూడా ఆర్సీబీ టీమ్ లో ఉన్నారు. కొత్త జెర్సీలతో వీళ్లు ఫొటోలకు పోజులిచ్చారు.

(4 / 5)

RCB jersey for WPL: డబ్ల్యూపీఎల్ శనివారం (మార్చి 4) నుంచి ప్రారంభం కానుండగా.. ఆదివారం (మార్చి 5) ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆర్సీబీ తన తొలి మ్యాచ్ ఆడనుంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు