Rashmika Mandanna Red Carpet Pics: రెడ్ కార్పెట్‌పై పొట్టి డ్రెస్‌లో ర‌ష్మిక స్ట‌న్నింగ్ లుక్స్‌-rashmika mandanna turns up the heat in black dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Rashmika Mandanna Turns Up The Heat In Black Dress

Rashmika Mandanna Red Carpet Pics: రెడ్ కార్పెట్‌పై పొట్టి డ్రెస్‌లో ర‌ష్మిక స్ట‌న్నింగ్ లుక్స్‌

Feb 27, 2023, 02:00 PM IST Nelki Naresh Kumar
Feb 27, 2023, 02:00 PM , IST

Rashmika Mandanna Red Carpet Pics: ఆదివారం ముంబాయిలో జ‌రిగిన ఓ సినిమా అవార్డ్ వేడుక‌లో అందాల‌తో అద‌ర‌గొట్టింది ర‌ష్మిక మంద‌న్న‌. ఈ అవార్డ్ వేడుక‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.

ఈ అవార్డ్ వేడుక‌లో హాఫ్ షోల్డ‌ర్ బ్లాక్ డ్రెస్ ధ‌రించి క‌నిపించింది ర‌ష్మిక మంద‌న్న‌. పొట్టి డ్రెస్‌లో త‌న అందాల‌తో ఆహుతుల్ని ఫిదా చేసింది. 

(1 / 5)

ఈ బాలీవుడ్ అవార్డ్స్ వేడుక‌లో గుడ్‌బై సినిమాకుగాను  బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా  ర‌ష్మిక మంద‌న్న అవార్డు అందుకున్న‌ది. 

(2 / 5)

సంక్రాంతికి రిలీజైన వారిసు సినిమాతో కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌. 

(3 / 5)

హిందీలో ర‌ణ్‌భీర్ క‌పూర్‌ స‌ర‌స‌న యానిమ‌ల్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాకు సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు

(4 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో పుష్ప  సీక్వెల్‌లో న‌టిస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. 

(5 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో పుష్ప  సీక్వెల్‌లో న‌టిస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు