Rashi Khanna Hot Photos: ఈఫిల్ టవర్‌నే మించిన అందం రాశీ ఖన్నా సొంతం-rashi khanna hot photos in paris as she shared her holiday pics in instagram ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Rashi Khanna Hot Photos In Paris As She Shared Her Holiday Pics In Instagram

Rashi Khanna Hot Photos: ఈఫిల్ టవర్‌నే మించిన అందం రాశీ ఖన్నా సొంతం

Mar 10, 2023, 10:47 AM IST Hari Prasad S
Mar 10, 2023, 10:47 AM , IST

  • Rashi Khanna Hot Photos: ఈఫిల్ టవర్‌నే మించిన అందం రాశీ ఖన్నా సొంతం అని ఆమె లేటెస్ట్ ఫొటోలను చూస్తే అనకుండా ఉండలేము. పారిస్ టూర్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అక్కడి తన హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది.

Rashi Khanna Hot Photos: ముందు ఉన్న రాశీ అందాన్ని చూస్తారా లేక వెనుక ఉన్న ఈఫిల్ టవర్ ను చూస్తారా అంటే ఎటూ తేల్చుకోలేం. తన క్యూట్ స్మైల్ తో అంతలా కట్టిపడేస్తోంది రాశీ ఖన్నా.

(1 / 6)

Rashi Khanna Hot Photos: నా మనసంతా ప్రేమతో నిండిపోయింది అంటూ పారిస్ లో దిగిన ఈ ఫొటోలను రాశీ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.

(2 / 6)

Rashi Khanna Hot Photos: ఇలా బ్లాక్ డ్రెస్ లో మత్తెక్కించే కళ్లతో రాశీ కెమెరాలకు పోజులివ్వడం చూస్తే అభిమానులు తట్టుకోలేరు.

(3 / 6)

Rashi Khanna Hot Photos: బ్లాక్ డ్రెస్ లో బ్యాక్‌లెస్ ఫొటోలతో రాశీ పిచ్చెక్కిస్తోంది

(4 / 6)

Rashi Khanna Hot Photos: గతేడాది నాగచైతన్యతో కలిసి థ్యాంక్యూలో నటించిన రాశీ.. ఈ మధ్యే ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో మెరిసింది.

(5 / 6)

Rashi Khanna Hot Photos: రాశీ ఖన్నా ప్రస్తుతం యోధా అనే హిందీ మూవీలో నటిస్తోంది. ఆలోపు పారిస్ లో హాలీడే ఎంజాయ్ చేస్తోంది.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు