Raashi Khanna Hot Photos: గ్లామ‌ర్ డోస్ పెంచిన రాశీఖ‌న్నా-raashi khanna stuns in white outfit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Raashi Khanna Stuns In White Outfit

Raashi Khanna Hot Photos: గ్లామ‌ర్ డోస్ పెంచిన రాశీఖ‌న్నా

Mar 19, 2023, 02:07 PM IST Nelki Naresh Kumar
Mar 19, 2023, 02:07 PM , IST

Raashi Khanna Hot Photos: ప్ర‌స్తుతం సౌత్ ఇండ‌స్ట్రీతో బాలీవుడ్‌పై ఫోక‌స్ పెడుతోంది రాశీఖ‌న్నా. తెలుగు త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఆదివారం వైట్ అండ్ వైట్ బ్లేజ‌ర్‌లో అందాల‌తో త‌ళుక్కుమంది రాశీఖ‌న్నా. 

(1 / 6)

ఆదివారం వైట్ అండ్ వైట్ బ్లేజ‌ర్‌లో అందాల‌తో త‌ళుక్కుమంది రాశీఖ‌న్నా. 

ఇటీవ‌లే ఫ‌ర్జీ వెబ్‌సిరీస్‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది రాశీఖ‌న్నా. ఇందులో ఆర్‌బీఐ అధికారి పాత్ర‌లో న‌టించింది. 

(2 / 6)

గ‌త ఏడాది విడుద‌లైన రుద్ర వెబ్‌సిరీస్‌లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన‌ పాత్ర‌లో క‌నిపించింది రాశీఖ‌న్నా.

(3 / 6)

త‌మిళంలో తిరుచిత్రాంబళం, స‌ర్దార్ సినిమాల‌తో వ‌రుస‌గా హిట్స్ అందుకొంది రాశీఖ‌న్నా. 

(4 / 6)

థాంక్యూ త‌ర్వాత టాలీవుడ్‌కు రాశీఖ‌న్నా గ్యాప్ ఇచ్చింది. 

(5 / 6)

థాంక్యూ త‌ర్వాత టాలీవుడ్‌కు రాశీఖ‌న్నా గ్యాప్ ఇచ్చింది. 

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో యోధ అనే సినిమా చేస్తోంది రాశీఖ‌న్నా

(6 / 6)

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో యోధ అనే సినిమా చేస్తోంది రాశీఖ‌న్నా

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు