Priyanka Chopra Hot Photos: రెడ్ కలర్ ఔట్‌ఫిట్‌లో హీట్ పెంచుతున్న ప్రియాంక.. హాట్ అందాలతో అదుర్స్..!-priyanka chopra sets temperature soaring in red at bulgari show in venice ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Priyanka Chopra Hot Photos: రెడ్ కలర్ ఔట్‌ఫిట్‌లో హీట్ పెంచుతున్న ప్రియాంక.. హాట్ అందాలతో అదుర్స్..!

Priyanka Chopra Hot Photos: రెడ్ కలర్ ఔట్‌ఫిట్‌లో హీట్ పెంచుతున్న ప్రియాంక.. హాట్ అందాలతో అదుర్స్..!

May 18, 2023, 05:01 PM IST Maragani Govardhan
May 18, 2023, 05:01 PM , IST

  • Priyanka Chopra Hot Photos: ప్రియాంక చోప్రా తన హాట్ అందాలతో అదరగొడుతోంది. తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో ఈ ముద్దుగుమ్మ రెడ్ కలర్ ఔట్ ఫిట్‌లో అదరగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

ప్రియాంక చోప్రా తన హాట్ ఫొటోలతో ఆకర్షణీయంగా కనిపించింది. రెడ్ కలర్ ఔట్ ఫిట్‌లో ముద్దుగుమ్మ అదరగొట్టింది

(1 / 5)

ప్రియాంక చోప్రా తన హాట్ ఫొటోలతో ఆకర్షణీయంగా కనిపించింది. రెడ్ కలర్ ఔట్ ఫిట్‌లో ముద్దుగుమ్మ అదరగొట్టింది(Instagram/@priyankachopra)

బుల్గారి ఫ్యాషన్‌ షోలో మెరిసిన ప్రియాంక ఆకర్షణీయంగా కనిపించింది.

(2 / 5)

బుల్గారి ఫ్యాషన్‌ షోలో మెరిసిన ప్రియాంక ఆకర్షణీయంగా కనిపించింది.(Instagram/@priyankachopra)

తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న ప్రియాంక

(3 / 5)

తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న ప్రియాంక(Instagram/@priyankachopra)

సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన ప్రియాంక చోప్రా

(4 / 5)

సోషల్ మీడియా వేదికగా ఫొటోలను షేర్ చేసిన ప్రియాంక చోప్రా(Instagram/@priyankachopra)

ఈ ఫ్యాషన్‌ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రియాంక చోప్రా

(5 / 5)

ఈ ఫ్యాషన్‌ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రియాంక చోప్రా(Instagram/@priyankachopra)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు