తెలుగు న్యూస్ / ఫోటో /
Priya Prakash Varrier Hot Photos: చీరలో అందంతో మెరిసిన ప్రియా ప్రకాష్ వారియర్
Priya Prakash Varrier Hot Photos: మలయాళ సినిమా ఒరు అదార్ లవ్‌తో హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టింది ప్రియా ప్రకాష్ వారియర్. తొలి సినిమాతోనే ఒక్క కన్నుగీటుతో యువతరం హృదయాల్ని కొల్లగొట్టింది. ఈ సినిమాతో దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో పాపులర్‌గా మారింది.
(1 / 5)
నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియా ప్రకాష్ వారియర్.
(3 / 5)
విష్ణు ప్రేయ అనే సినిమాతో త్వరలోనే కన్నడంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది ప్రియా ప్రకాష్ వారియర్.
(4 / 5)
ప్రస్తుతం హిందీలో యారియాన్ -2, శ్రీదేవి బంగ్లాతో పాటు మరో సినిమాలు సినిమాలు చేస్తోంది ప్రియా ప్రకాష్ వారియర్.
ఇతర గ్యాలరీలు