Pope Francis: ప్రి ఈస్టర్ వేడుకల్లో మహిళా ఖైదీల కాళ్లు కడిగిన పోప్ ఫ్రాన్సిస్-pope francis washes and kisses feet of 12 women prisoners in pre easter ritual ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Pope Francis Washes And Kisses Feet Of 12 Women Prisoners In Pre-easter Ritual

Pope Francis: ప్రి ఈస్టర్ వేడుకల్లో మహిళా ఖైదీల కాళ్లు కడిగిన పోప్ ఫ్రాన్సిస్

Mar 29, 2024, 04:40 PM IST HT Telugu Desk
Mar 29, 2024, 04:40 PM , IST

  • pre-Easter ritual: పోప్ ఫ్రాన్సిస్ ప్రి ఈస్టర్ వేడుకల సాంప్రదాయాల్లో భాగంగా గురువారం 12 మంది మహిళా ఖైదీల కాళ్లు కడిగారు. మహిళా ఖైదీల కాళ్లను నీటితో శుభ్రపరిచి, ఆ కాళ్లను ముద్దు పెట్టుకున్నారు.

పోప్ ఫ్రాన్సిస్ రోమ్ జైలులో 12 మంది మహిళా ఖైదీల పాదాలను కడిగి ముద్దు పెట్టుకున్నారు. 

(1 / 6)

పోప్ ఫ్రాన్సిస్ రోమ్ జైలులో 12 మంది మహిళా ఖైదీల పాదాలను కడిగి ముద్దు పెట్టుకున్నారు. (REUTERS)

87 ఏళ్ల ఫ్రాన్సిస్ ఇటీవల అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వీల్ చైర్ నుంచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

(2 / 6)

87 ఏళ్ల ఫ్రాన్సిస్ ఇటీవల అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వీల్ చైర్ నుంచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. (via REUTERS)

పోప్ ఫ్రాన్సిస్ ఇటలీలోని రోమ్ లో పవిత్ర గురువారపు ఆచారాన్ని నిర్వర్తించారు. ఈ సందర్భంగా రెబిబియా జైలులోని మహిళా విభాగంలోని ఒక ఖైదీ పాదాలను శుభ్రపరిచి ముద్దు పెట్టుకున్నారు.

(3 / 6)

పోప్ ఫ్రాన్సిస్ ఇటలీలోని రోమ్ లో పవిత్ర గురువారపు ఆచారాన్ని నిర్వర్తించారు. ఈ సందర్భంగా రెబిబియా జైలులోని మహిళా విభాగంలోని ఒక ఖైదీ పాదాలను శుభ్రపరిచి ముద్దు పెట్టుకున్నారు.(via REUTERS)

రోమ్ లోని రెబిబియా జైలులో పోప్ ఫ్రాన్సిస్ కు స్వాగతం పలుకుతున్న మహిళలు. ఆ జైలులోని 12 మంది మహిళాఖైదీల పాదాలను పోప్ ఫ్రాన్సిస్ కడిగారు.

(4 / 6)

రోమ్ లోని రెబిబియా జైలులో పోప్ ఫ్రాన్సిస్ కు స్వాగతం పలుకుతున్న మహిళలు. ఆ జైలులోని 12 మంది మహిళాఖైదీల పాదాలను పోప్ ఫ్రాన్సిస్ కడిగారు.(AFP)

పోప్ ఫ్రాన్సిస్ తమ పాదాలు కడుగుతున్న సమయంలో, ఆ మహిళా ఖైదీలు కన్నీటి పర్యంతమయ్యారు.  

(5 / 6)

పోప్ ఫ్రాన్సిస్ తమ పాదాలు కడుగుతున్న సమయంలో, ఆ మహిళా ఖైదీలు కన్నీటి పర్యంతమయ్యారు.  (via REUTERS)

శిలువ వేయబడడానికి ము౦దు, లాస్ట్ సప్పర్ సమయంలో, తన 12 అపొస్తలుల పాదాలను జీసస్ క్రైస్ట్ శుభ్రం చేయడానికి గుర్తుగా పవిత్ర గురువారం రోజు ఈ సంప్రదాయాన్ని నిర్వహిస్తారు. 

(6 / 6)

శిలువ వేయబడడానికి ము౦దు, లాస్ట్ సప్పర్ సమయంలో, తన 12 అపొస్తలుల పాదాలను జీసస్ క్రైస్ట్ శుభ్రం చేయడానికి గుర్తుగా పవిత్ర గురువారం రోజు ఈ సంప్రదాయాన్ని నిర్వహిస్తారు. (via REUTERS)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు