Pooja Hegde : స్ట్రీట్ స్టైల్ ఫ్యాషన్​ ఫోటోషూట్​తో ఆకట్టుకుంటున్న పూజాహెగ్డే-pooja hegde recently dropped images of herself acing the street style look ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Pooja Hegde Recently Dropped Images Of Herself Acing The Street Style Look

Pooja Hegde : స్ట్రీట్ స్టైల్ ఫ్యాషన్​ ఫోటోషూట్​తో ఆకట్టుకుంటున్న పూజాహెగ్డే

Sep 23, 2022, 01:51 PM IST Geddam Vijaya Madhuri
Sep 23, 2022, 01:51 PM , IST

  • పూజా హెగ్డే మరోసారి తన హాట్ స్టైల్ ఫోటో షూట్​తో సందడి చేసింది. స్ట్రీట్ స్టైల్ ఫ్యాషన్ ఫోటోషూట్​లో పాల్గొని.. వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఆ ఫోటోలను చూసిన అభిమానులు లైక్​ల వర్షం కురిపిస్తున్నారు. 

పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అంతా ఫ్యాషన్‌తో నిండిపోయింది. తాజాగా ఆమె కొన్ని హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసి అభిమానులను ఆకట్టుకుంది.

(1 / 5)

పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అంతా ఫ్యాషన్‌తో నిండిపోయింది. తాజాగా ఆమె కొన్ని హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసి అభిమానులను ఆకట్టుకుంది.(Instagram/@hegdepooja)

పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఫోటోలలో..  ఆమె తెల్లటి క్రాప్ టాప్, ఫ్లేర్డ్ ప్యాంటులో కనిపించింది.

(2 / 5)

పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఫోటోలలో..  ఆమె తెల్లటి క్రాప్ టాప్, ఫ్లేర్డ్ ప్యాంటులో కనిపించింది.(Instagram/@hegdepooja)

పూజా హెగ్డే టాప్‌ డీప్ నెక్‌లైన్, ఫుల్ స్లీవ్‌లు బస్టియర్ డిటైలింగ్​తో వచ్చాయి.

(3 / 5)

పూజా హెగ్డే టాప్‌ డీప్ నెక్‌లైన్, ఫుల్ స్లీవ్‌లు బస్టియర్ డిటైలింగ్​తో వచ్చాయి.(Instagram/@hegdepooja)

పూజా హెగ్డే ధరించిన ప్యాంట్‌ బహుళ పాకెట్స్​తో వచ్చింది. ఆమె మినిమల్ మేకప్​ లుక్​తో.. హెయిర్ లీవ్ చేసి అభిమానులను ఆకట్టుకుంది.

(4 / 5)

పూజా హెగ్డే ధరించిన ప్యాంట్‌ బహుళ పాకెట్స్​తో వచ్చింది. ఆమె మినిమల్ మేకప్​ లుక్​తో.. హెయిర్ లీవ్ చేసి అభిమానులను ఆకట్టుకుంది.(Instagram/@hegdepooja)

పూజా హెగ్డే తన బోహో-ప్రేరేపిత స్ట్రీట్ స్టైల్ రూపాన్ని.. వెండి ఆభరణాలతో యాక్సెస్ చేసింది.

(5 / 5)

పూజా హెగ్డే తన బోహో-ప్రేరేపిత స్ట్రీట్ స్టైల్ రూపాన్ని.. వెండి ఆభరణాలతో యాక్సెస్ చేసింది.(Instagram/@hegdepooja)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు