Pooja Hegde hot images: క్యూట్‌లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తున్న పూజాహెగ్డే-pooja hegde looks stunning in latest photoshoot ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Pooja Hegde Looks Stunning In Latest Photoshoot

Pooja Hegde hot images: క్యూట్‌లుక్స్‌తో క‌ట్టిప‌డేస్తున్న పూజాహెగ్డే

Aug 29, 2022, 02:07 PM IST HT Telugu Desk
Aug 29, 2022, 02:07 PM , IST

Pooja Hegde hot images: పాన్ ఇండియ‌న్ హీరోయిన్ అనే ఇమేజ్‌ను ఎంజాయ్ చేస్తోంది పూజాహెగ్డే. తెలుగు, త‌మిళం, బాలీవుడ్‌లో ఎక్క‌డ చూసిన పూజాహెగ్డేనే క‌నిపిస్తోంది. సౌత్ సినిమాల‌తో పాటు బాలీవుడ్‌ను క‌వ‌ర్ చేస్తూ బిజీగా ఉంది. 

షూటింగ్స్ నుంచి బ్రేక్ దొర‌క‌డంతో ప్రస్తుతం ఇంట్లోనే సంతోషంగా స‌మ‌యాన్ని గ‌డుపుతోంది పూజాహెగ్డే. 

(1 / 6)

షూటింగ్స్ నుంచి బ్రేక్ దొర‌క‌డంతో ప్రస్తుతం ఇంట్లోనే సంతోషంగా స‌మ‌యాన్ని గ‌డుపుతోంది పూజాహెగ్డే. (pooja hegde/Instagram)

సోమ‌వారం వైట్ టీష‌ర్ట్‌, షార్ట్ ధ‌రించిన కొత్త ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 

(2 / 6)

సోమ‌వారం వైట్ టీష‌ర్ట్‌, షార్ట్ ధ‌రించిన కొత్త ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. (pooja hegde,instagram)

ఈ ఫొటోల్లో ఆమె చేతిలో కెమెరా ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. 

(3 / 6)

ఈ ఫొటోల్లో ఆమె చేతిలో కెమెరా ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. (pooja hegde/instagram)

ప్ర‌స్తుతం తెలుగులో మ‌హేష్‌బాబు త్రివిక్ర‌మ్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది పూజాహెగ్డే.

(4 / 6)

ప్ర‌స్తుతం తెలుగులో మ‌హేష్‌బాబు త్రివిక్ర‌మ్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది పూజాహెగ్డే.(pooja hegde/instagram)

హిందీలో స‌ల్మాన్‌ఖాన్‌తో భాయిజాన్ సినిమా చేస్తోంది.

(5 / 6)

హిందీలో స‌ల్మాన్‌ఖాన్‌తో భాయిజాన్ సినిమా చేస్తోంది.(pooja hegde/instagram)

పూజాహెగ్డే

(6 / 6)

పూజాహెగ్డే(pooja hegde/instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు