Purify Your Blood । శుభ్రమైన చర్మం కోసం రక్తాన్ని శుద్ధి చేసేందుకు మార్గాలు ఇవిగో!
- Purify Your Blood: చర్మం ఆరోగ్యంగా ఉండాలి, ముఖంలో మంచి కాంతి రావాలి అంటే శరీరంలో రక్తం ఎలాంటి మలినాలు లేకుండా స్వచ్ఛంగా ఉండాలి. శుభ్రమైన చర్మం కోసం రక్తాన్ని శుద్ధి చేసే మార్గాలను పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు
- Purify Your Blood: చర్మం ఆరోగ్యంగా ఉండాలి, ముఖంలో మంచి కాంతి రావాలి అంటే శరీరంలో రక్తం ఎలాంటి మలినాలు లేకుండా స్వచ్ఛంగా ఉండాలి. శుభ్రమైన చర్మం కోసం రక్తాన్ని శుద్ధి చేసే మార్గాలను పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు
(1 / 6)
మనకు ఉన్న ఆహారపు అలవాట్లు, శరీరంలో ఏర్పడే టాక్సిన్లు, కొన్ని రకాల ఔషధాలు, డ్రగ్ ఉత్పత్తుల వాడకం వలన రక్తం మలినం అవుతుంది. ఇది మొటిమలతో పాటుగా అనేక చర్మ సమస్యలకు దారితీస్తుంది. దీనికి పరిష్కార మార్గాలను పోషకాహార నిపుణురాలు అంజలీ ముఖర్జీ సూచించారు.
(Unsplash)(2 / 6)
మొటిమలు, చర్మ సమస్యలకు మూల కారణాన్ని ముందుగా గుర్తించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటుగా రక్తాన్ని శుద్ధి చేయడంలో , మొటిమలను ఎదుర్కోవడంలో సహాయపడే మహామంజిష్ఠాది క్వాత్ వంటి మూలికలను ఉపయోగించాలని అంజలి సూచించారు.
(Unsplash)(3 / 6)
చాక్లెట్, కోలా వంటి ఆహార పదార్థాలు, పానీయాలు తరచుగా తీసుకోవడం వల్ల చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది, కాబట్టి తగ్గించాలి.
(Unsplash)(4 / 6)
పిజ్జా, బంగాళదుంప చిప్స్, వేయించిన స్నాక్స్ వంటి ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు మొటిమలకు దారితీయవచ్చు, వీటికి దూరంగా ఉండాలి.
(Unsplash)(5 / 6)
జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మొటిమలు, చర్మంలో మంట పెరుగుతాయి. అందుకే వాటిని నివారించాలి.
(Unsplash)ఇతర గ్యాలరీలు