ఉదయపు లేవగానే ఇలా అనిపిస్తుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!-nutritionist suggests morning hacks to boost energy levels instantly ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఉదయపు లేవగానే ఇలా అనిపిస్తుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!

ఉదయపు లేవగానే ఇలా అనిపిస్తుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!

Jul 24, 2022, 08:31 PM IST HT Marathi Desk
Jul 24, 2022, 08:31 PM , IST

Morning Hacks to Boost Energy Levels: నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా? దీనికి కారణం ఏమిటి? ఈ సమస్యను ఎలా అధిగమించాలి? ఇప్పుడు తెలుసుకుందాం. 

తెల్లవారుజామున నిద్రలేవగానే అలసటగా అనిపిస్తుందా? కప్పు టీ తాగిన తర్వాత కూడా శరీరంలో శక్తి రావడం లేదా? అయితే  శరీరంలో ఏర్పడే కొన్ని సమస్యల కారణంగా ఇలా ఏర్పడుతుంది. . బహుశా ఇది జీవనశైలిలో ఉండే కొన్ని తప్పుల కారణంగా ఈ సమస్య రావచ్చు.

(1 / 7)

కొన్ని జీవనశైలి మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఆ తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి. సహజంగా ఈ సమస్య తగ్గాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం

(2 / 7)

1. నిద్రలేచిన తర్వాత ముందుగా కప్పు టీ లేదా కాఫీ తాగవద్దు. బదులుగా, ఖాళీ కడుపుతో కొంచెం నీరు త్రాగాలి. దీంతో శరీరంలోని టాక్సిన్స్‌ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు శక్తిని తిరిగి పొందుతారు.

(3 / 7)

2. ఉదయం లేవగానే సూర్యకాంతిలో కొద్దిసేపు ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వీలైతే, బాల్కనీలోనైనా నిలబడండి. 5 నుండి 7 నిమిషాలు ఉదయం వచ్చే లేలేత కిరణాల మద్య రోజు నడవడం వల్ల చర్మంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా, శరీరంలో శక్తి పెరుగుతుంది.

(4 / 7)

3. వీలైతే నిద్ర లేచిన కొద్ది క్షణాల్లోనే 'యాక్టివ్'గా ఉండే ప్రయత్నం చేయండి. 15 నిమిషాల పాటు చేతులు, కాళ్ళను ఆడించండి. అలాంటప్పుడు శరీరం బలంగా తయారవుతుంది. ఎండార్ఫిన్ హార్మోన్ల స్రావం పెరుగుతుంది. ఇది మీకు పని చేయడానికి బలాన్ని ఇస్తుంది. ఉదయం లేవగానే నడవడం మంచిది. మీకు బయట నడవడానికి సమయం లేకపోతే, బాల్కనీ లేదా పైకప్పుపై కొద్దిసేపు నడవండి.

(5 / 7)

4. మీకు కొంచెం ఎక్కువ సమయం ఉంటే, శ్వాస వ్యాయామాలు లేదా ప్రాణాయామం చేయండి. ఇది శరీరానికి కూడా మేలు చేస్తుంది. ఇలా 10 నిముషాలు చేయగలిగితే మీకు చాలా ఎనర్జీ తిరిగి వస్తుంది. అలసట త్వరగా పోతుంది.

(6 / 7)

5. మరీ ముఖ్యంగా, ఉదయం పూట శక్తిని పొందడానికి ప్రతి రోజు ఉదయం అల్పాహారం తీసుకోండి. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. మంచి కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కూడా మీకు గొప్ప శక్తిని ఇస్తాయి. అవసరమైతే పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు