Aisha Shrama hot Photos: అరకొర దుస్తుల్లో ఐషా శర్మ.. అందంతో చంపేస్తున్న 'చిరుత' సోదరి..!-neha sharma sister aisha sharma hot photos in bikini are viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Neha Sharma Sister Aisha Sharma Hot Photos In Bikini Are Viral

Aisha Shrama hot Photos: అరకొర దుస్తుల్లో ఐషా శర్మ.. అందంతో చంపేస్తున్న 'చిరుత' సోదరి..!

Sep 20, 2022, 02:19 PM IST Maragani Govardhan
Sep 20, 2022, 02:19 PM , IST

  • Aisha Sharma in Bikini: చిరుత సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ హీరోయిన్ నేహా శర్మ సోదరి ఐషా శర్మ.. తన అందచందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ బికినీలో తన అందాల ఆరబోతతో రెచ్చిపోయింది.

బికినీలో అందాల ప్రదర్శనతో కనుల విందు చేస్తోన్న చిరుత హీరోయిన్ నేహా శర్మ సోదరి ఐషా శర్మ. 

(1 / 5)

బికినీలో అందాల ప్రదర్శనతో కనుల విందు చేస్తోన్న చిరుత హీరోయిన్ నేహా శర్మ సోదరి ఐషా శర్మ. (Instagram)

ఓ హోటెల్ రూంలో బికినీలో కనిపించిన ఐషా.. చూపరులను ఆకర్షించింది. 

(2 / 5)

ఓ హోటెల్ రూంలో బికినీలో కనిపించిన ఐషా.. చూపరులను ఆకర్షించింది. (Instagram)

మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన ఐషా.. బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 

(3 / 5)

మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన ఐషా.. బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. (Instagram)

తాజాగా దిగిన ఈ బికినీ ఫొటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఐషా. 

(4 / 5)

తాజాగా దిగిన ఈ బికినీ ఫొటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఐషా. (Instagram)

33 ఏళ్ల ఐషా దిగిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

(5 / 5)

33 ఏళ్ల ఐషా దిగిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (Instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు