James Webb Telescope : జేమ్స్​ వెబ్​ తీసిన అద్భుతమైన ‘జూపిటర్’​ చిత్రాలు ఇవే..!-nasa reveals james webb telescope s jupiter clicks ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Nasa Reveals James Webb Telescope's Jupiter Clicks

James Webb Telescope : జేమ్స్​ వెబ్​ తీసిన అద్భుతమైన ‘జూపిటర్’​ చిత్రాలు ఇవే..!

Aug 23, 2022, 12:02 PM IST Sharath Chitturi
Aug 23, 2022, 12:02 PM , IST

James Webb Space Telescope : నాసాకు చెందిన జేమ్స్​ వెబ్​ స్పేస్​ టెలిస్కోప్​.. జూపిటర్​కు చెందిన అద్భుతమైన ఫొటోలు తీసింది. తాజాగా.. వాటిని నాసా విడుదల చేసింది. వాటిని మీరూ చూసేయండి.

జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​ పంపిన చిత్రాలతో.. జూపిటర్​పై వాతావరణాన్ని మరింత స్పష్టంగా పరిశీలించవచ్చు అని నాసా చెబుతోంది. ఫొటోలు తీసే సమయానికి జూపిటర్​లో తుపానులు ఉన్నట్టు, ఉష్ణోగ్రతలు అత్యంత తీవ్రంగా ఉన్నట్టు నాసా భావిస్తోంది.

(1 / 6)

జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​ పంపిన చిత్రాలతో.. జూపిటర్​పై వాతావరణాన్ని మరింత స్పష్టంగా పరిశీలించవచ్చు అని నాసా చెబుతోంది. ఫొటోలు తీసే సమయానికి జూపిటర్​లో తుపానులు ఉన్నట్టు, ఉష్ణోగ్రతలు అత్యంత తీవ్రంగా ఉన్నట్టు నాసా భావిస్తోంది.(NASA)

“ఫొటోలు బాగా వస్తాయని మేము ఆశించాము. కానీ ఈ ఫొటోలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి. జూపిటర్​ రింగులతో సహా గ్రహాన్ని చూడవచ్చు. చిన్నపాటి ఉపగ్రహాలను కూడా ఈ ఫొటోల్లో చూడవచ్చు,” అని ప్లానిటరీ ఆస్ట్రానమర్​ ఇమ్కె డె పాటర్​ పేర్కొన్నారు.

(2 / 6)

“ఫొటోలు బాగా వస్తాయని మేము ఆశించాము. కానీ ఈ ఫొటోలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి. జూపిటర్​ రింగులతో సహా గ్రహాన్ని చూడవచ్చు. చిన్నపాటి ఉపగ్రహాలను కూడా ఈ ఫొటోల్లో చూడవచ్చు,” అని ప్లానిటరీ ఆస్ట్రానమర్​ ఇమ్కె డె పాటర్​ పేర్కొన్నారు.(NASA)

ఈ ఫొటోలను జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​.. జులై 27న తీసినట్టు నాసా చెబుతోంది.

(3 / 6)

ఈ ఫొటోలను జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​.. జులై 27న తీసినట్టు నాసా చెబుతోంది.(AFP)

జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​ తీసిన వివిధ ఫొటోలను కలగలిపి.. ఈ చిత్రాన్ని రూపొందించారు.

(4 / 6)

జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​ తీసిన వివిధ ఫొటోలను కలగలిపి.. ఈ చిత్రాన్ని రూపొందించారు.(NASA)

జూపిటర్​లోని ‘ది గ్రేట్​ రెడ్​ స్పాట్​’ని ఈ ఫొటోల్లో చూడవచ్చు. మేఘాలు కూడా కనిపిస్తున్నాయి.

(5 / 6)

జూపిటర్​లోని ‘ది గ్రేట్​ రెడ్​ స్పాట్​’ని ఈ ఫొటోల్లో చూడవచ్చు. మేఘాలు కూడా కనిపిస్తున్నాయి.(REUTERS)

జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​ తీసిన మరో అద్భుతమైన చిత్రం..

(6 / 6)

జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​ తీసిన మరో అద్భుతమైన చిత్రం..(NASA/AFP)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు