Tirumala Brahmotsavam : సూర్యప్రభ వాహనంపై తిరుమల శ్రీవారు-nartana krishna dances on chandraprabha vahana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Nartana Krishna Dances On Chandraprabha Vahana

Tirumala Brahmotsavam : సూర్యప్రభ వాహనంపై తిరుమల శ్రీవారు

Oct 04, 2022, 07:08 AM IST HT Telugu Desk
Oct 04, 2022, 07:08 AM , IST

  • శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో సోమవారం రాత్రి చంద్రప్రభ వాహ‌నంపై నర్తనకృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై విహరించిన స్వామి వారు సాయంత్రం చంద్ర ప్రభ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు.

చంద్ర ప్రభ వాహనంపై విహరిస్తున్న మలయప్ప

(1 / 6)

చంద్ర ప్రభ వాహనంపై విహరిస్తున్న మలయప్ప

తిరుమల మాడవీధుల్లో విహరించేందుకు బయలుదేరుతున్న స్వామివారు

(2 / 6)

తిరుమల మాడవీధుల్లో విహరించేందుకు బయలుదేరుతున్న స్వామివారు

స్వామి వారి ప్రసాదం పంచుతున్న టీటీడీ ఛైర్మన్ సతీమణి

(3 / 6)

స్వామి వారి ప్రసాదం పంచుతున్న టీటీడీ ఛైర్మన్ సతీమణి

భక్తులకు కనువిందు చేస్తోన్న తిరుమల శ్రీవారు

(4 / 6)

భక్తులకు కనువిందు చేస్తోన్న తిరుమల శ్రీవారు

తిరుమల శ్రీవారి ఆలయం ముంగిట చంద్రప్రభ వాహనంపై స్వామివారు

(5 / 6)

తిరుమల శ్రీవారి ఆలయం ముంగిట చంద్రప్రభ వాహనంపై స్వామివారు

చంద్రప్రభ వాహనం ముందు టీటీడీ పాలకమండలి

(6 / 6)

చంద్రప్రభ వాహనం ముందు టీటీడీ పాలకమండలి

WhatsApp channel

ఇతర గ్యాలరీలు