Tarakaratna Chinna Karma Photos: తారకరత్న చిన్న కర్మ - నివాళులు అర్పించిన నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు, టాలీవుడ్ ప్ర‌ముఖులు-nandamuri taraka ratna chinna karma photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tarakaratna Chinna Karma Photos: తారకరత్న చిన్న కర్మ - నివాళులు అర్పించిన నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు, టాలీవుడ్ ప్ర‌ముఖులు

Tarakaratna Chinna Karma Photos: తారకరత్న చిన్న కర్మ - నివాళులు అర్పించిన నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు, టాలీవుడ్ ప్ర‌ముఖులు

Feb 23, 2023, 08:48 AM IST Nelki Naresh Kumar
Feb 23, 2023, 08:48 AM , IST

Tarakaratna Chinna Karma Photos: శ‌నివారం క‌న్నుమూసిన సినీ న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న చిన్న‌ క‌ర్మ బుధ‌వారం జ‌రిగింది. ఈ చిన్న‌ క‌ర్మ‌లో నంద‌మూరి కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు పాల్గొని తార‌క‌ర‌త్న‌కు నివాళులు అర్పించారు.

తార‌క‌ర‌త్న చిన్న క‌ర్మ‌లో బాల‌కృష్ణ‌, క‌ళ్యాణ్‌రామ్ పాల్గొన్నారు. తార‌క‌ర‌త్న ఫొటోకు పుష్పాంజ‌లి ఘ‌టించారు. 

(1 / 4)

తార‌క‌ర‌త్న చిన్న క‌ర్మ‌లో బాల‌కృష్ణ‌, క‌ళ్యాణ్‌రామ్ పాల్గొన్నారు. తార‌క‌ర‌త్న ఫొటోకు పుష్పాంజ‌లి ఘ‌టించారు. 

తార‌క‌ర‌త్న చిన్న క‌ర్మ‌లో ఎన్టీఆర్ మాత్రం క‌నిపించ‌లేదు.  

(2 / 4)

తార‌క‌ర‌త్న చిన్న క‌ర్మ‌లో ఎన్టీఆర్ మాత్రం క‌నిపించ‌లేదు.  

ఈ చిన్న‌క‌ర్మ‌లో తార‌క‌ర‌త్న ఫొటోను చూసి ఆయ‌న భార్య అలేఖ్య‌రెడ్డి క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. 

(3 / 4)

ఈ చిన్న‌క‌ర్మ‌లో తార‌క‌ర‌త్న ఫొటోను చూసి ఆయ‌న భార్య అలేఖ్య‌రెడ్డి క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. 

త జ‌న‌వ‌రి 27న గుండెపోటుకు గురైన తార‌క‌ర‌త్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి క‌న్నుమూశారు. 

(4 / 4)

త జ‌న‌వ‌రి 27న గుండెపోటుకు గురైన తార‌క‌ర‌త్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి క‌న్నుమూశారు. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు