Naga Shaurya Wedding Celebrations: నాగశౌర్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఫొటోలు-naga shaurya anusha pre wedding celebration photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Naga Shaurya Wedding Celebrations: నాగశౌర్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఫొటోలు

Naga Shaurya Wedding Celebrations: నాగశౌర్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఫొటోలు

Nov 20, 2022, 11:05 AM IST Nelki Naresh Kumar
Nov 20, 2022, 11:05 AM , IST

Naga Shaurya Wedding Celebrations: టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య బెంగ‌ళూరుకు చెందిన ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ అనూష‌తో ఏడ‌డుగులు వేశాడు. ఆదివారం బెంగ‌ళూరులోని జేడ‌బ్ల్యూ మారియ‌ట్ హోట‌ల్‌లో నాగ‌శౌర్య, అనూష వివాహం ఘ‌నంగా జ‌రిగింది. శ‌నివారం హ‌ల్దీ వేడుక‌ల్ని నిర్వ‌హించారు. ఈ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య ఓ ఇంటివాడ‌య్యాడు. అనూష‌తో అత‌డి వివాహం ఆదివారం బెంగ‌ళూరులో జ‌రిగింది.

(1 / 5)

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య ఓ ఇంటివాడ‌య్యాడు. అనూష‌తో అత‌డి వివాహం ఆదివారం బెంగ‌ళూరులో జ‌రిగింది.

అనూష ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌గా ప‌నిచేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా నాగ‌శౌర్య‌, అనూష ప్రేమ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

(2 / 5)

అనూష ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌గా ప‌నిచేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా నాగ‌శౌర్య‌, అనూష ప్రేమ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

రెండు రోజుల పాటు నాగ‌శౌర్య‌, అనూష వివాహ వేడుక‌లు జ‌రిగాయి. శ‌నివారం హ‌ల్దీ వేడుక‌ల్ని నిర్వ‌హించారు.

(3 / 5)

రెండు రోజుల పాటు నాగ‌శౌర్య‌, అనూష వివాహ వేడుక‌లు జ‌రిగాయి. శ‌నివారం హ‌ల్దీ వేడుక‌ల్ని నిర్వ‌హించారు.

కాబోయే భార్య అనూష వేలికి ఉంగ‌రాన్ని తొడుగుతోన్న నాగ‌శౌర్య‌.

(4 / 5)

కాబోయే భార్య అనూష వేలికి ఉంగ‌రాన్ని తొడుగుతోన్న నాగ‌శౌర్య‌.

నాగ‌శౌర్య, అనూష పెళ్లికి ప‌లువురు టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

(5 / 5)

నాగ‌శౌర్య, అనూష పెళ్లికి ప‌లువురు టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు